గుండె జ‌బ్బులు, ఆస్త‌మాను దూరం చేసే ‘అర్జున’ వృక్షం..!

October 15, 2016 News Telugu Network 3 0

మ‌న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అర్జున వృక్షం బాగా పెరుగుతుంది. దీన్ని క‌ల‌పగా ఉప‌యోగిస్తారు. ఈ వృక్షాన్ని తెల్ల‌మ‌ద్ది అని కూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ వాడుతున్నారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అయితే ఈ వృక్షానికి […]

ఎక్కువ జబ్బులకు అదే కారణం!

September 29, 2016 News Telugu Network 0

రాబోయే వ్యాధుల గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ఆ జబ్బులు మన దరికి రాకుండా చూసుకోవడం విజ్ఞులు చేసే పని! జబ్బుఏదైనప్పటికీ- అది మనశరీరంలోకి ఏ రూపంలో ప్రవేశి స్తుందన్న ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే-నిత్యం మనం తీసుకునే గాలి, తాగేనీరు, […]

డెంగీతో… జ‌ర జాగ్ర‌త్త‌..!

September 28, 2016 News Telugu Network 3 0

డెంగీ… ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డ చూసినా దీని బారిన ప‌డి చాలా మంది హాస్పిట‌ల్స్‌కు ప‌రుగులు పెడుతున్నారు. కొంద‌రు జ్వ‌రం రాగానే రక్త ప‌రీక్ష‌లు చేయించుకుని డెంగీ అని తేలితే వెంట‌నే చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇంకొంద‌రిలో మాత్రం వ్యాధి […]

సౌందర్య రహస్యం వెనుక పసుపు!

September 17, 2016 News Telugu Network 0

పసుపుతో ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి […]

నిగనిగలాడే నల్లటి కురుల కోసం 35 చిట్కాలు

September 17, 2016 News Telugu Network 0

ప్రస్తుతం అందరి లైఫ్‌స్టైల్‌ మారిపోయింది. నిగనిగలాడే జుట్టు అనేది చాలామందికి సాధ్యం కావడం లేదు. ఎండలో తిరగడమో, వానలో తడవటమో, లేక దుమ్ముధూళి పట్టడమో…ఇవేవీ కాకపోయినా అనారోగ్యం, పోషకవిలువలు సరిగా అందకపోవడమో…ఇలా చాలా కారణాల వల్ల నల్లటి కురుల సవ్వడి విన్పించడం […]

మొల‌కెత్తిన పెస‌ల‌తో కొలెస్ట్రాల్ దూరం..9 ప్ర‌యోజనాలు

August 27, 2016 News Telugu Network 3 0

ప‌ప్పు ధాన్యాల జాతికి చెందిన పెస‌ల‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ పెస‌ర ప‌ప్పు రూపంలో వంట‌ల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో ప‌లు కూర‌ల‌ను కూడా మ‌నం తింటుంటాం. అయితే ప‌ప్పే కాదు, పెస‌ల‌ను మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో తింటుంటే ప‌ప్పు క‌న్నా ఇంకా […]

ఆ విషయంలో ఆరోగ్య సూత్రాలేమైనా వున్నాయా? (సెక్స్‌ ప్రశ్న – డాక్టర్‌ సమాధానం 5)

July 30, 2016 News Telugu Network 0

ఓ వ్యక్తి ప్రశ్న : జననాంగాల ఆరోగ్యం విషయంలో మగపిల్లలు, ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా వున్నాయా? దయచేసి చెప్పగలరు! డాక్టర్‌ సమాధానం : పురుషులు, స్త్రీలు ఎవరైనా వారి జననాంగాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. శీరరంలోని […]

చిన్న చిన్న అలవాట్లతో మంచి మంచి ఆరోగ్యం

June 25, 2016 News Telugu Network 0

మంచి అలవాట్లు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. చెడు అలవాట్లతో అనారోగ్యం బారిన పడక తప్పదు. చేతులు, కాళ్ళు కడుక్కోవడం, పరిశుభ్రంగా ఉండడం, తదితర మంచి అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పనిచేసే కార్యాలయాలు, గృహంలోను కూడా మంచి అలవాట్లను అనుసరించేవారే […]

బ్రెయిన్‌ చురుగ్గా ఉండాలంటే…!

June 25, 2016 News Telugu Network 0

వృద్దాప్యంలో సాధారణంగా అన్ని శరీరభాగాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మెదడు పనితీరు సరిగ్గా లేక జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది. ఇలాకాకుండా…మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే శారీరక వ్యాయామం చేయాలి. ఇదే ఉత్తమమైన మార్గం. తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. మెదడుకు మేత […]

మిరియాలకు ఘాటెక్కువే…కానీ 32 ఆరోగ్యలాభాలు

June 20, 2016 News Telugu Network 0

మిరియాలలో ఐరన్‌, ఫాస్ఫేట్‌, ధయామిన్‌, రైబోఫ్లోవిన్‌ ఉం టాయి. మిరియాలను వంటకు ఉపయోగించే మసాలాది దినుసు లతో కలుపుతారు. జున్ను తయారీలో తప్పకుండా మిరి యాల పొడిని వాడతారు. మిరియాలు వైద్యపరంగాకూడా ఎంతగానో ఉపయోగిస్తారు. 1.మిరియాలను నేతిలో వేయించి, మెత్తగా పొడికొట్టి […]

డైటింగ్‌ అంటే?

May 7, 2016 News Telugu Network 0

డైటింగ్‌ అంటే?.…..అన్నం తినడం మానేయడమా?….ఘనాహారానికి దూరంగా ఉండడమా? బరువు తగ్గడమా? డైటింగ్‌కు అసలు అర్థం ఇవేమీ కాదు…అవును, ఖచ్చితంగా ఇవేమీ కాదు…సరైన సమయంలో తగిన మోతాదులో పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే డైటింగ్‌….ఈ విషయాన్ని అర్థం చేసుకోని వారు ముఖ్యంగా […]

రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే…!?

April 29, 2016 News Telugu Network 0

న్యూస్‌ తెలుగు నెట్‌వర్క్‌ ప్రత్యేకం : మహిళలు రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందట! స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రోజూ రెండు కప్పుల కాఫీ తప్పనిసరి అని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. […]

కిస్‌మిస్‌ తింటే!

April 29, 2016 News Telugu Network 0

న్యూస్‌ తెలుగు నెట్‌వర్క్‌ ప్రత్యేకం : సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినడం వలన మూత్రంలో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు […]

ఉప్పుతో ముప్పా?

April 3, 2016 News Telugu Network 0

ఉప్పుతో ముప్పా? ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమా? ఇది తింటే జబ్బులు కొనితెచ్చుకున్నట్లేనా? వీటన్నింటికీ మీరు చెప్పే సమాధానం ‘అవును’ అనే కదా! కానీ, ఇది నిజం కాదు, ఈ సమాధానాలను ఇక వెనక్కి పెట్టాల్సిందే. సుదీర్ఘకాలంగా ఉప్పు వాడకంపై ఉన్న అపోహలను […]

గ్రేప్‌ జ్యూస్‌….గుండె డాక్టర్‌!!

April 3, 2016 News Telugu Network 0

గ్రేప్‌ జ్యూస్‌….అదేనండి….ద్రాక్షపళ్ళ రసం గుండె డాక్టర్‌ అనే విషయం మీకు తెలుసా? పండు ఏదైనా ఆరోగ్యానికి మేలు చేకూర్చేదే…అయితే ప్రత్యేకించి గుండెకు ఆరోగ్యానికి చేకూర్చేది మాత్రం ద్రాక్షనే. ఇందులో కూడా ఎరుపు, ముదురు నలుపు రంగు లేదా ముదురు వంకాయ రంగులో […]