భూమి ఎలా తిరుగుతుందో చూద్దామా? (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

ముంబయి : అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) ఇటీవల సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో పూర్తిగా కొత్తదనమే కన్పిస్తుంది. అందులోనూ భూమి ఏ రోజుకారోజు తన చుట్టూ తాను తిరుగుతూ (భూ భ్రమణం), సూర్యుని చుట్టూ […]

ఆకాశంలో అంతుపట్టని అద్భుత నగరం : కంగుతిన్న శాస్త్రవేత్తలు (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

బీజింగ్‌ : భూమ్మీద ఎత్తయిన భవనాలు కన్పిస్తే వాటిని ఆకాశహర్మ్యాలని పిలుస్తాం. అలాంటిది ఆకాశంలోనే ఎత్తయిన భవనాలు కన్పిస్తే ఇంకేమని పిలవాలి? గత కొన్ని రోజులుగా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇదే విషయం అంతుపట్టడం లేదు. చైనాపైన ఆకాశంలో ఓ అద్భుతమైన నగరం […]

కొవ్వును కరిగించే 10 ఆహార పదార్థాలివే!

December 5, 2015 News Telugu Network 0

అమరావతి : మనిషికి కొవ్వు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. అన్ని వ్యాధులకు కొవ్వు పెరగడమే పెద్ద సమస్యగా తయారైంది. ఒంట్లో కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని హెల్త్‌ టిప్స్‌ వున్నాయి. అయితే మనం తినే ఆహార పదార్థాల్లో కొన్ని కొవ్వును కరిగించేవి […]

డెంగ్యూకి పర్మినెంట్‌ చికిత్స!

December 5, 2015 News Telugu Network 0

వాషింగ్టన్‌ : డెంగ్యూవ్యాధికి చికిత్స వచ్చేస్తోంది! నిజానికి ఇప్పటివరకు డెంగ్యూ వ్యాధికి చికిత్స లేదు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధిని నివారించడానికి ప్రస్తుతం కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. అలాగే జబ్బు వచ్చిన తర్వాత దాన్ని నయం చేయడానికి కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. […]

సెకన్లలో డయాబెటిస్‌ అంతు తేల్చండి!

December 5, 2015 News Telugu Network 0

వాషింగ్టన్‌ : డయాబెటిస్‌ (మధుమేహం) తీవ్రంగా వేధిస్తున్న వ్యాధి. దీన్నే అర్ధమయ్యేలా షుగర్‌ జబ్బు అని పిలుస్తారు. డయాబెటిస్‌ వుందా లేదా అన్న అనుమానంతోనే కొందరు తెగ ఫీలవుతూవుంటారు. అయితే డయాబెటిస్‌ ఒంట్లో వుందా లేదా అన్న అంశాన్ని నిర్ధారించుకోవడం ఇకపై […]

అమ్మకానికి అత్త! : ఓ కోడలి నిర్వాకం

December 5, 2015 News Telugu Network 0

ముంబయి : అత్తకోడళ్ళ మధ్య గొడవలు సహజం. కానీ ఓ కోడలు కోపమొచ్చి అత్తను ఏకంగా అమ్మకానికే పెట్టేసిన వైనమిది. ఇటీవల ఫైదా డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లో ఓ అడ్వర్‌టైజ్‌మెంట్‌ కన్పించింది. అందులో ఏముందంటే, ”60 సంవత్సరాలు దాటిన ఈ అత్త గొంతు […]

కుక్క తీసిన పెళ్లి వీడియో!

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : పెళ్ళంటే నూరేళ్ళ పంట! అందుకే వివాహం సందర్భంగా వీడియోలు, ఫోటోలు తీసుకొని ఆ జ్ఞాపకాలను పదిలపర్చుకుంటారు. అందుకోసం ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను డబ్బులిచ్చి తెచ్చుకుంటారు. కానీ ఈ అమెరికన్‌ జంట మాత్రం ఎలాంటి ప్రొఫెషనల్‌ వీడియోగ్రాఫర్‌ను అద్దెకు తెచ్చుకోకుండా, […]

రాజీవ్‌-సోనియాల అరుదైన పెళ్లి వీడియో (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల వివాహమై అరవయ్యేళ్ళు పూర్తయింది. రాజీవ్‌ హత్యకు గురికాగా, సోనియాగాంధీ ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వున్నారు. రాజీవ్‌, సోనియాల వివాహం జరిగిన 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాటి వివాహంలోని కీలక ఘట్టాలతో కూడిన […]

కుక్కతోనా….అదేంపని? బాయ్‌ఫ్రెండ్‌ను బుక్‌చేసిన అమ్మాయి!

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : ఈ మధ్యకాలంలో పాశ్చాత్యదేశాల్లో పిచ్చిపిచ్చి చేష్టలన్నీ పెరిగిపోతున్నాయి. బ్రిటన్‌లో తాజాగా ఓ కుక్కతో సెక్స్‌ చేస్తున్నట్లుగా ఓ అబ్బాయి అడ్డంగా బుక్కయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ స్వయంగా అతన్ని పోలీసులకు పట్టిచ్చింది. ఓ యువతి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ […]

ఐర్లాండ్‌లో దెయ్యాల కొంప (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : ఎక్కడైనా పాడుబడిన ఇల్లు కన్పిస్తే చాలు…అది కచ్చితంగా దెయ్యాలకొంప అని పిలుస్తుంటారు. అసలు ఈ ప్రపంచంలో దెయ్యాలు గానీ, దెయ్యాలకొంపలు వున్నాయా? ఇది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వీడియో అప్‌లోడ్‌ అయ్యింది. […]

బ్రిట్నీ స్పియర్స్‌ జిప్‌ ఊడిపోయింది!

December 4, 2015 News Telugu Network 0

లాస్‌వెగాస్‌ : ప్రసిద్ధిచెందిన స్టేజ్‌సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌కు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె లాస్‌వెగాస్‌లో ‘పీస్‌ ఆఫ్‌ మీ’ రాక్‌ షో చేస్తున్న సమయంలో ఆమె డ్రెస్‌ జిప్‌ సడన్‌గా ఊడిపోవడంతో కంగుతిన్నది. ఇక చేసేదేమీ లేక అలాగే […]

బ్రహ్మానందం కామెడీ తగ్గిందా?

December 4, 2015 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఇండియా నెంబర్‌వన్‌ కమేడియన్‌ బ్రహ్మానందంలో కామెడీ పాలు తగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన నటించిన బ్రూస్‌లీ, షేర్‌ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. సినిమాలు హిట్టయితే వాటిలో బ్రహ్మానందం పాత్ర కూడా చాలా […]

భర్తే తన సోదరుడైతే…? ఏడేళ్ళుగా అన్నతో కాపురం!

December 4, 2015 News Telugu Network 0

రియో డిజినీరో : వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్ళుగా సుఖ సంసారం చేశారు. వారి మధ్య ఎంతో ఆప్యాయతలున్నాయి. వారి ప్రేమకు చిహ్నంగా ఆరేళ్ళపాప కూడా వుంది. ఇంతలో సడన్‌గా తెలిసింది… తన భర్తే తన సొంత అన్నయ్య అని! ఇంకేమైనా […]

చికెన్‌ తింటే కేన్సర్‌ వస్తుందా?

December 4, 2015 News Telugu Network 0

న్యూఢిల్లీ : చికెన్‌ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్‌ తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్‌ తింటే కేన్సర్‌ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే […]

కొత్త కాన్సెప్ట్‌ : బరితెగించి…బట్టల్లేకుండా…డ్యూటీలు! (Photos)

December 4, 2015 News Telugu Network 0

శాన్‌ఫ్రాన్సిస్కో : బరితెగించి బట్టల్లేకుండా డ్యూటీలు చేయడం 8వ ప్రపంచ అద్భుతం! దీనికి కొత్త కాన్సెప్ట్‌ అన్న పేరు కూడా పెట్టారు వారు. సహజంగానే ఇంట్లో ఒంటిమీద బట్టల్లేకుండా వున్నా….పెద్దగా వచ్చే సమస్యలేమీ వుండవు. కానీ ఆఫీసులో బట్టల్లేకుండా పనిచేయడమనేది ఎక్కడైనా […]

రత్తి పాటలు

December 3, 2015 News Telugu Network 0

రత్తి పాటలు బావమరదళ్ళ సరససల్లాపాలు రచన : పి.జనార్దన్‌రావు మావ: ఏవూరిసిన్నదో- ఎవ్వారి సిన్నదో ఈడేరి వున్నది- ఇంచక్క వున్నది ||ఏ|| కొప్పెటి ముడిసింది- కొకేటికట్టింది నూపేటి చూసింది -నడకేటి నడిచింది సుడిగాలిలా నన్ను సుట్టపెట్టేసింది. ||ఏ|| ఎక్కడో చూసినట్టు- ఏదేదో […]

1 6 7 8