ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు

October 15, 2016 News Telugu Network 3 0

శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా… జస్ట్ అలా కూర్చుని ఉండటం,  చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే..  గంటకు… 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు. చాలా స్వల్పమైన శారీరక కదలికలతో… […]

‘క్యాల్షియం’తో తస్మాత్ జాగ్రత్త

October 13, 2016 News Telugu Network 3 0

శరీరంలోని క్యాల్షియం లోటును భర్తీ చేసేందుకు చాలామంది క్యాల్షియం మాత్రలు వాడుతుంటారు. అయితే ఇలా ట్యాబ్లెట్లల రూపంలో క్యాల్షియంను ఎక్కువగా తీసుకుంటే గుండె రక్తనాళాల్లో ప్లేక్ పేరుకుపోయే ప్రమాదం ఎక్కువవుతుందని, తద్వారా గుండె దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని జాన్ హాప్కిన్స్ […]

ఈ పదీ ఆచరిస్తే నో టెన్ష‌న్!

October 13, 2016 News Telugu Network 3 0

 మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి అవసరం. మంచి వ్యాయామం అవసరం.దానితో పాటు ఎప్పుడూ  ఆకర్షణీయమైన సౌష్టవంతో,  ఫిట్‌నెస్‌తో ఉండటం అనే అంశమూ నలుగురిలోనూ ఆత్మవిశ్వాసంతో ఉండటానికి దోహదపడుతుంది. అలాంటి ఆరోగ్యం, ఆనందం,  ఆత్మవిశ్వాసం పొందడానికి కొన్ని సాధారణ సూచనలు ఇవి… […]

రెండు గ్లాసుల నీళ్లతో బరువు తగ్గొచ్చు!

October 12, 2016 News Telugu Network 3 0

లండన్‌: భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భోజనానికి ముందే నీరు తాగడంతో కడుపు నిండిన అనుభూతి పొందుతారని, ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ఈ మేరకు […]

మున‌గ ఆకు ర‌సంతో షుగ‌ర్, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌..!

October 11, 2016 News Telugu Network 3 0

మున‌గ కాయ‌లను మ‌నం త‌ర‌చూ కూర‌ల్లోనో, చారులోనో తింటూనే ఉంటాం. దీంతో మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం మున‌గ కాయ‌లే కాదు, మున‌గ చెట్టు ఆకుల వ‌ల్ల కూడా మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. […]

ఈ పండు తింటే మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు దూర‌మ‌వుతాయ్‌..!

October 11, 2016 News Telugu Network 3 0

కివీ పండును ఇప్పుడు చాలా మంది డెంగీ పేషెంట్లు తింటున్నారు. అందుకు కార‌ణం ప్లేట్‌లెట్ల సంఖ్య పెర‌గ‌డ‌మే. ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల కివీ డెంగీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది. దీంతో వ్యాధి గ్ర‌స్తులు త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. […]

పుట్ట గొడుగుల‌తో ఆరోగ్యం..!

October 11, 2016 News Telugu Network 3 0

పుట్ట గొడుగుల‌ను చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ వాటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక ర‌కాల పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని త‌ర‌చూ మ‌నం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు […]

కరెంట్‌ అఫైర్స్‌ – 1

October 2, 2016 News Telugu Network 0

1. ఆసియాకప్‌ హాకీ అండర్‌-18 (2016) టైటిల్‌ విజేత ఎవరు? జవాబు : ఇండియా (ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 5-4 గోల్స్‌తేడాతో విజయం) 2. ప్రపంచబ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? జవాబు : జిమ్‌ యాంగ్‌ కిమ్‌ (2016 సెప్టెంబరులో రెండోసారి వరుసగా […]

ఎక్కువ జబ్బులకు అదే కారణం!

September 29, 2016 News Telugu Network 0

రాబోయే వ్యాధుల గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ఆ జబ్బులు మన దరికి రాకుండా చూసుకోవడం విజ్ఞులు చేసే పని! జబ్బుఏదైనప్పటికీ- అది మనశరీరంలోకి ఏ రూపంలో ప్రవేశి స్తుందన్న ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే-నిత్యం మనం తీసుకునే గాలి, తాగేనీరు, […]

డెంగీతో… జ‌ర జాగ్ర‌త్త‌..!

September 28, 2016 News Telugu Network 3 0

డెంగీ… ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డ చూసినా దీని బారిన ప‌డి చాలా మంది హాస్పిట‌ల్స్‌కు ప‌రుగులు పెడుతున్నారు. కొంద‌రు జ్వ‌రం రాగానే రక్త ప‌రీక్ష‌లు చేయించుకుని డెంగీ అని తేలితే వెంట‌నే చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇంకొంద‌రిలో మాత్రం వ్యాధి […]

ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ ఇది!

September 25, 2016 News Telugu Network 3 0

అల్టమిరా: నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానెళ్లలో ఇప్పటివరకు చూసిన వాటికంటే కూడా, ‘అనకొండ’ సిరీస్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ అనకొండలకంటే కూడా దానికంటే అతిపెద్ద పాము ఇది. బ్రెజిల్ ఉత్తర ప్రాంతంలోని అల్టమిరా అనే ఊళ్లో ఓ కొండగుహను తొలిచివేస్తుండగా బయటపడిందీ […]

కావాలనే కారు కింద పడ్డాడు.. వీడియో

September 21, 2016 News Telugu Network 3 0

హైదరాబాద్ : మోహిదీపట్నం లంగర్‌హౌజ్ ఫ్లై ఓవర్ వద్ద ఈ నెల 14న సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కావాలని కారుకు అడ్డంగా వచ్చి పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తి ఆత్మహత్య దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ […]

చింతపండు-అల్లం పానీయం అద్భుతం

September 17, 2016 News Telugu Network 0

చింతపండు ఉపయోగించి చాలా వంటకాలు చేస్తూ వుంటాం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చింతపండుతో లెక్కలేనన్ని వంటలు వున్నాయి. పులుపు అవసరమైన ప్రతి కూరకీ చింతపండు ఉపయోగించాల్సిందే. ఇక పప్పుచారు, సాంబార్‌, రసం, పచ్చిపులుసు వంటి వాటికి చింతపండు తప్పనిసరి. చింతపండు, అల్లం […]

నువ్వుల రొయ్యలు కూర!

September 17, 2016 News Telugu Network 0

నువ్వులు రొయ్యలు కూర టేస్టే వేరని క్యూజిన్‌ నిపుణులు అంటూ వుంటారు. రొయ్యల కూరను సహజంగా వండటం ఒక విధానమైతే, నువ్వులకు ప్రాధాన్యమిస్తూ వండటం మరో విధానం. నువ్వుల రొయ్యల కూరను మీరు మీ ఇంట్లోనే వండుకోవచ్చు. అదెలాగో ఓసారి చూడండి. […]

సౌందర్య రహస్యం వెనుక పసుపు!

September 17, 2016 News Telugu Network 0

పసుపుతో ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి […]

నిగనిగలాడే నల్లటి కురుల కోసం 35 చిట్కాలు

September 17, 2016 News Telugu Network 0

ప్రస్తుతం అందరి లైఫ్‌స్టైల్‌ మారిపోయింది. నిగనిగలాడే జుట్టు అనేది చాలామందికి సాధ్యం కావడం లేదు. ఎండలో తిరగడమో, వానలో తడవటమో, లేక దుమ్ముధూళి పట్టడమో…ఇవేవీ కాకపోయినా అనారోగ్యం, పోషకవిలువలు సరిగా అందకపోవడమో…ఇలా చాలా కారణాల వల్ల నల్లటి కురుల సవ్వడి విన్పించడం […]

జస్ట్ 145 ఏళ్లే..!

September 11, 2016 News Telugu Network 3 0

ఎవడు బతికాడు మూడు యాభైలు అని సందేహపడ్డాడో కవివరేణ్యుడు. మరో ఐదేళ్లాగితే, ‘నేను బతికాను మూడు యాభైలు’ అంటాడేమో ఈ పెద్దాయన. ఈయన వయసు ఎంతో కాదు, జస్ట్ 145 ఏళ్లు మాత్రమే! అంటే, సెంచురీ దాటేయడమే కాదు, మరో హాఫ్ […]

పోషకాల ఉలవలు

September 9, 2016 News Telugu Network 3 0

ఎన్నో పోషక, ఔషద గుణాలున్న ఉలవలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉలవల శాస్త్రీయ నామం మాక్రోటైలోమా యూనిఫ్లోరం కాగా ఇది ప్రాచీన పంటగా గుర్తింపు పొందింది. గతంలో అంతర పంటగా ఉలవలు వేసేవారు. ప్రత్యేక సాగు పద్ధతులు పాటించకున్నా ఎలాంటి ఎరువులు […]

ఇంటర్నెట్‌ ఒక్క నిమిషం ఆగిపోతే..?

September 5, 2016 News Telugu Network 3 0

ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌ సదుపాయం మారుమూల గ్రామాల్లోకి సైతం చొచ్చుకెళ్లిపోతోంది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. సకల పనులను ఇంటర్నెట్‌ సాయంతోనే చకచకా చక్కబెట్టేస్తున్నాం. ఇక సోషల్‌ మీడియా జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనుషుల్ని.. 24గంటలూ నెట్టింట్లోనే గడిపేలా చేస్తున్నాయి […]

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయండి..!

September 2, 2016 News Telugu Network 3 0

ఇండ్ల‌లో మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం చాలా మందికి అల‌వాటే. ఆ మాట కొస్తే ఆఫీసుల్లో, ఇత‌ర కార్యాల‌యాల్లోనూ మొక్క‌ల‌ను పెంచుతారు. అయితే వాటిలో అన్నీ మేలు చేసే మొక్క‌లు మాత్రం ఉండ‌వు. వాటిలో కొన్ని హానిక‌ర‌మైన‌వి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో డిఫెన్‌బాకియా […]

మొల‌కెత్తిన పెస‌ల‌తో కొలెస్ట్రాల్ దూరం..9 ప్ర‌యోజనాలు

August 27, 2016 News Telugu Network 3 0

ప‌ప్పు ధాన్యాల జాతికి చెందిన పెస‌ల‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ పెస‌ర ప‌ప్పు రూపంలో వంట‌ల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో ప‌లు కూర‌ల‌ను కూడా మ‌నం తింటుంటాం. అయితే ప‌ప్పే కాదు, పెస‌ల‌ను మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో తింటుంటే ప‌ప్పు క‌న్నా ఇంకా […]

ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బదులుగా పిల్స్..!

August 25, 2016 News Telugu Network 3 0

మధుమేహాన్ని తగ్గించే రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లకు బదులుగా  పిల్ ను అభివృద్ధి చేశారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కొత్తరకం ఇన్సులిన్ పిల్ ను తయారు చేసినట్లు నయాగరా యూనివర్శిటీ ప్రొఫెసర్ మేరే మెక్ కోర్ట్ పరిశోధక […]

ఆ విషయంలో ఆరోగ్య సూత్రాలేమైనా వున్నాయా? (సెక్స్‌ ప్రశ్న – డాక్టర్‌ సమాధానం 5)

July 30, 2016 News Telugu Network 0

ఓ వ్యక్తి ప్రశ్న : జననాంగాల ఆరోగ్యం విషయంలో మగపిల్లలు, ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా వున్నాయా? దయచేసి చెప్పగలరు! డాక్టర్‌ సమాధానం : పురుషులు, స్త్రీలు ఎవరైనా వారి జననాంగాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. శీరరంలోని […]

తల్లిదండ్రులే మార్గదర్శకులు

July 30, 2016 News Telugu Network 0

పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. శైశవ దశ, బాల్య దశ నుంచి టీనేజ్‌ దాటే వరకు పిల్లల పట్ల పెద్దలు ప్రత్యేకించి తల్లిదండ్రులు ప్రవర్తించే తీరే వారి జీవితాన్ని నిర్దేశిస్తుంది. కెరీర్‌ను తీర్చిదిద్దుతుంది. మరి అమ్మానాన్నలంతా సక్రమంగా […]

తప్పుచేస్తున్నామన్న ఫీలింగ్‌ ఉందా?

July 30, 2016 News Telugu Network 0

ఆడవారిలో అపరాధ భావనలు…! ఆడవాళ్ళు అతి సున్నిత మనస్కులు. ఇది అందరికీ తెలిసిందే. కీలకమైన విషయాల్లో దృఢ చిత్తంతో వ్యవహరించగల నేర్పు ఉన్న అతివలు అతి చిన్న విషయాలకు కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. వారిని ప్రేమించే కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతలను […]

1 2 3 4 5 8