సన్‌రైజర్స్‌ శుభారంభం

April 6, 2017 News Telugu Network 0

కోహ్లీసేనకు తొలి ఓటమి హైదరాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : ఐపిఎల్‌ క్రికెట్‌ టోర్నమెంటులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ శుభారంభం పలికింది. కోహ్లీ సారధ్యంలోని బెంగుళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో […]

ఐపిఎల్‌ ఆరంభం అదుర్స్‌! (ఫోటోలు)

April 6, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) ట్వెంటీ20 క్రికెట్‌ టోర్నమెంటు 10 ఎడిషన్‌ ఆరంభం అదిరిపోయింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్‌స్టేడియంలో ఐపిఎల్‌ ఆరంభ వేడుకలు బుధవారం రాత్రి కళ్ళు జిగేల్‌మన్పించేలా సాగాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జరిగిన […]

బాహుబలి-2 ఫోటోలు

April 5, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో అద్భుతంగా రూపొందించబడిన బాహుబలి కొనసాగింపు చిత్రం బాహుబలి-2 ఈనెల 28వ తేదీన విడుదలవుతోంది. ప్రభాస్‌, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, నాసర్‌, సత్యరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో […]

కొలతలు ఎలా తీయాలో చెప్పండి?

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీ-లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒక అమ్మాయి ఛాతిని టైలర్‌ టేపుతో కొలుస్తుండగా తీసిన దృశ్యాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు. దీనిపై మంచు […]

మణిరత్నం ‘చెలియా’ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ విడుదల

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : మణిరత్నం మరో అద్భుతసృష్టి ‘చెలియా’ మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్నది. దీనికి సంబంధించి కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. మూడు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. […]

అఖిల్‌ కొత్త మూవీ ప్రారంభం (ఫోటోలు)

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : అక్కినేని అఖిల్‌ హీరోగా కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మునిమనవరాలు సత్య సాగరి దేవుడి పటాలపై తొలి షాట్‌కు […]

హాట్‌ టాపిక్‌గా మారిన పోస్టర్‌!

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీ-లుక్‌ పోస్టర్‌ చలనచిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌పై పలువురు హీరోయిన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అదే […]

ఫ్యాషన్‌ డిజైనర్‌ s/o లేడీస్‌ టైలర్‌ ప్రీ లుక్‌!

April 3, 2017 News Telugu Network 0

వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ సినిమా ప్రీ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చిత్రం యూనిట్‌ ప్రకటించింది. రాజేంద్రప్రసాద్‌ నటించిన లేడీస్‌ టైలర్‌కు దీన్ని సీక్వెల్‌గా పరిగణిస్తున్నారు.

టీవీ సీరియల్స్‌ను రాజమౌళి ఏమన్నారో తెలుసా?

April 2, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : టీవీలో రోజూ వచ్చే సీరియల్స్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ వుంటారు. అయితే అవంటే చిరాకు పడే వాళ్ళు ఇంకా చాలామంది వున్నారు. రోజుల తరబడి, ఏళ్ళ తరబడి కూడా సాగే సీరియల్స్‌ అంటే మాత్రం చిరాకే. కానీ వాటికి […]

బాహుబలిపై త్వరలోనే టీవీ సిరీస్‌ : రాజమౌళి

April 2, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ఎస్‌ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’కి కొనసాగింపు అయిన ‘బాహుబలి-ది కంక్లూజన్‌’ త్వరలో విడుదలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో దీనిపై వస్తున్న ఒక్కొక్క వార్త ఆసక్తిరేపుతోంది. తాజాగా బాహుబలిపై ఒక మినీ టీవీ సిరీస్‌ను రూపొందించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. […]

మంత్రులుగా 11 మంది….ఊడింది 5గురికి

April 2, 2017 News Telugu Network 0

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 11 మందికి మంత్రిపదవులు దక్కగా, ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఐదుగురికి చంద్రబాబు ఉద్వాసన పలికారు. ప్రముఖులు హాజరైన ఈ ప్రమాణోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ ఇసిఎల్‌ నరసింహన్‌ కొత్త మంత్రుల […]

చిరుతో సైమా సెల్ఫీ

April 1, 2017 News Telugu Network 0

హైదరాబాద్ : వివో స్పాన్సర్‌షిప్ అందిస్తున్న సైమా అవార్డుల పండుగ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శుక్రవారం వేదికపై మెగాస్టార్ చిరంజీవితో మిగిలిన నటీనటులు సెల్ఫీతో ఆనందం పంచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో […]

‘గురు’ మూవీ రివ్యూ

April 1, 2017 News Telugu Network 0

మూవీ : గురు, నటీనటులు : వెంకటేష్, రితికాసింగ్, నాసర్. సంగీతం : సంతోష్ నారాయణన్, దర్శకత్వం : సుధా కొంగర. తెలుగు, హిందీ, ఇంగ్లీషుతోపాటు చాలా భాషల్లో క్రీడాంశాలను బేస్ చేసుకొని చాలా కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే […]

‘రోగ్’ మూవీ రివ్యూ!

April 1, 2017 News Telugu Network 0

మూవీ : రోగ్, నటీనటులు : ఇషాన్, ఏంజెలా, మన్నార్ చోప్రా, అనూప్‌సింగ్, ఆలీ, సుబ్బరాజు, సంగీతం : సునీల్ కశ్యప్, నిర్మాతలు : సిఆర్ మనోహర్, సిఆర్ గోపీ, దర్శకత్వం : పూరీ జగన్నాథ్. పూరీ జగన్నాథ్ సినిమా అంటే అందులో […]

గొప్పగా రాజధాని….పరమచెత్తగా పాఠశాలలు

March 31, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని అమరావతిని అద్భుతంగా, కళ్ళుజిగేల్‌మనేలా నిర్మించడానికి నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవన్న సంగతి పూర్తిగా మరిచిపోయింది. ఏపీలో 1662 స్కూల్స్‌లో మంచి నీటి సదుపాయం లేదు. పైగా […]

దేశానికి రూ. 12 లక్షల కోట్ల నష్టం!

March 30, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : దాదాపు దశాబ్దకాలంగా పెండింగ్‌లో వున్న జిఎస్‌టి బిల్లు చివరకు విచిత్రమైన పరిస్థితుల్లో ఆమోదముద్ర వేయించుకుంది. కాంగ్రెస్‌ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమే గతంలో జిఎస్‌టిని అమల్లోకి తేవడానికి ఏర్పాట్లు చేసింది. అయితే అప్పట్లో బిజెపి ఈ జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించింది. […]

జిఎస్‌టికి లోక్‌సభ ఆమోదముద్ర!

March 30, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే జిఎస్‌టి బిల్లుకు బుధవారంనాడు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో నాలుగు జిఎస్‌టి బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల్లో క్లాజులవారీగా లోక్‌సభలో చర్చచేపట్టారు. అనంతరం […]

వివాహాల్లో ఊహించని అపశ్రుతులు

November 13, 2016 News Telugu Network 3 0

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి మరుపురాని మధురానుభూతి. అందుకే పెళ్లి వేడుకను ప్రతి క్షణాన్ని ఫొటోలోనూ, వీడియో కెమెరాలో బంధిస్తాం. అడుగడుగునా ఆ మధురానుభూతుల్ని చూసుకొని మురిసిపోతాం. జీవితంలో ఎంతో కీలకమైనది కావడంతో పెళ్లి కోసం ఎంతో ముందుగానే పక్కా ప్రణాళికలు […]

పాస్‌వర్డ్స్‌ ఇప్పటికీ అవేనా..?

November 6, 2016 News Telugu Network 3 0

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఈ–మెయిల్‌ నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ దాకా, ఫేస్‌బుక్‌ నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ దాకా అనేక ఖాతాలు వినియోగిస్తుంటాం. వీటన్నిటి పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టతరమైన విషయమే! అయితే ఆన్‌లైన్‌ రూపేణా నేరాలు కొత్త రూపు సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. […]

ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం

November 5, 2016 News Telugu Network 3 0

శీతాకాలంలో విరివిగా లభించే ఉసిరి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఉసిరి కంటే ఉత్తమమైంది మరొకటి లేదని పరిశోధనలు చెప్తున్నాయి. ఉసిరిలో మనిషి ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంది. ఇందులో ప్రోటీన్ల శాతం యాపిల్ కంటే మూడు రెట్లు […]

ప్రేయసి కౌగిలితో.. తగ్గే తలనొప్పి

October 29, 2016 News Telugu Network 3 0

లండన్ :బాగా తలనొప్పిగా ఉందా.. తల పగిలిపోతోందా.. వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే తగ్గిపోతుందని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ అసలు టాబ్లెట్లతో పని లేకుండానే తలనొప్పి తగ్గే మంచి మార్గం ఒకటి ఉంది తెలుసా.. అదే మంచి కౌగిలి. మనను […]

గుండె జ‌బ్బులు, ఆస్త‌మాను దూరం చేసే ‘అర్జున’ వృక్షం..!

October 15, 2016 News Telugu Network 3 0

మ‌న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అర్జున వృక్షం బాగా పెరుగుతుంది. దీన్ని క‌ల‌పగా ఉప‌యోగిస్తారు. ఈ వృక్షాన్ని తెల్ల‌మ‌ద్ది అని కూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ వాడుతున్నారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అయితే ఈ వృక్షానికి […]

1 2 3 4 8