8 లోపు ఫెయిలైతే ఇక అంతే!

No Detention
No Detention
Share
No Detention
No Detention

న్యూఢిల్లీ : పాఠశాలల్లో డిటెన్షన్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. 8వ తరగతి వరకు పాఠశాలల్లో ఉన్న నో-డిటెన్షన్‌ విధానాన్ని కేంద్ర క్యాబినెట్‌ రద్దు చేసింది. ఈ మేరకు నిర్బంధ విద్యాహక్కు చట్టంలో సవరణ చేయనున్నారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు సంవత్సరాంతంలో జరిగే పరీక్షల్లో ఫెయిలైనట్లయితే, వారిని అదే తరగతిలో ఉండేలా ఆపేయవచ్చు. అయితే అదే తరగతిలో ఉంచే ముందు ఆ విద్యార్థులకు మరో పరీక్ష రాసి తమ సామర్ధ్యాన్ని నిరూపిపంచుకునే అవకాశం కల్పించారు. ఈ బిల్లును ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*