భారత అథ్లెట్‌పై సెక్స్‌ ఆరోపణలు

Tanveer Hussain
Tanveer Hussain
Share
Tanveer Hussain
Tanveer Hussain

న్యూయార్క్‌ : లైంగిక నేరాలకు పాల్పడిన వారిలో క్రీడాకారులు ఉన్నారు. తాజాగా మరో క్రీడాకారునిపై లైంగిక వేధింపుల నేరారోపణలు నమోదయ్యాయి. అది కూడా అమెరికాలో భారతీయ అథ్లెట్‌పై. 24 ఏళ్ళ భారతీయ అథ్లెట్‌ తన్వీర్‌ హుస్సేన్‌ ఒ మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. కాశ్మీర్‌కు చెందిన తన్వీర్‌ హుస్సేన్‌ వరల్డ్‌ స్నోషఉ పోటీల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లి ఒక అమ్మాయిని వేధించినట్లు ఎసెక్స్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ విడుదల చేసిన ఓ ప్రకటన పేర్కొంది.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*