పెళ్లాన్ని కొట్టి జైలుపాలైన క్రికెటర్‌

Mustafa Bashir
Mustafa Bashir
Share
Mustafa Bashir
Mustafa Bashir

లండన్‌ : భార్యను తీవ్రంగా కొట్టి జైలుపాలైన క్రికెటర్‌ ఉదంతం లండన్‌లో వెలుగులో బయటపడింది. 34 సంవత్సరాల పాకిస్థానీ క్రికెటర్‌ ముస్తఫా బషీర్‌ తన భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో బలంగా కొట్టి, బలవంతంగా బ్లీచింగ్‌ తాగించాడు. దీంతో జైలుపాలయ్యాడు. పైగా తప్పుడు సమాచారంతో జడ్జిని తప్పుదారిపట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో జడ్జి రిచర్ట్‌ మాన్సెల్‌ ఈకేసును విచారించి, శుక్రవారంనాడు అతనికి 18 నెలల జైలు శిక్ష విధించారు. ఈ క్రికెటర్‌ లాంక్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*