కమల్‌హాసన్‌ ఊపిరితిత్తుల్లో పొగపట్టేసింది!

Kamal Haasan
Kamal Haasan
Share
Kamal Haasan
Kamal Haasan

ముంబయి : సినీ స్టార్‌ కమల్‌హాసన్‌ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నైలోని ఆల్వర్‌పేట్‌లో గల కమల్‌హాసన్‌ ఇంట్లో మూడో అంతస్థులో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కమల్‌హాసన్‌ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అప్పటికే స్వల్ప గాయాలయ్యాయి. పొగతో ఊపిరి ఆడలేదని, ఊపిరితిత్తులు పూర్తిగా పొగపట్టేసినట్లు డాక్టర్లు చెప్పినట్లు శనివారం ఉదయాన్నే ఆయన ట్విట్టర్‌లో తన అభిమానులకు తెలిపారు. కమల్‌ ప్రాణాలతో బయటపడటంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*