ఓటర్లకు రూ. 89 కోట్ల ఎర!

Income Tax raids
Income Tax raids
Share
 Income Tax raids
Income Tax raids

చెన్నై : తమిళనాడులోని ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు దాచిపెట్టిన కోట్లాది రూపాయలు నోట్ల కట్టలు రాష్ట్రమంత్రి సి.విజయభాస్కర్‌ ఇంట్లో బయటపడ్డాయి. ఇప్పటివరకు ఆర్‌ కె నగర్‌లో ఓటర్లకు 89 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఆదాయపన్ను అధికారులకు రుజువులు దొరికాయి. అధికారులు విజయభాస్కర్‌కు చెందిన నివాసాలపై దాడులు చేసి భారీగా నోట్ల కట్టలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శశికళ కార్యకర్తలకు 89 కోట్ల రూపాయలను పంపిణీ చేశారని, వారు వాటిని ఓటర్లకు అందజేస్తున్నారని అధికారులు తెలిపారు.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*