అల్లు అర్జున్‌ బర్త్‌డే విషెస్‌ పోస్టర్‌!

Stylish Star, Allu Arjun Birthday Wishes Poster
Stylish Star, Allu Arjun Birthday Wishes Poster
Share
Stylish Star, Allu Arjun Birthday Wishes Poster
Stylish Star, Allu Arjun Birthday Wishes Poster

హైదరాబాద్‌ : స్టయిలిస్ట్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న డిజె-దువ్వాడ జగన్నాథమ్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అల్లు అర్జున్‌కు ఇవే మా శుభాకాంక్షలు అంటూ డిజె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న డిజె సినిమాను సమ్మర్‌కు రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*