టాప్‌-5లో ఎంపీ కవిత!

Kavitha
Kavitha
Share
Kavitha
Kavitha

నిజామాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : టాప్‌-5 ఎంపీల్లో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒకరని ఆమె సోదరుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కెటిఆర్‌) చెప్పారు. ఆర్మూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలనే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కవిత గురించి ఆయన చెప్పిన విషయాలు తనకు షాక్‌ కలిగించాయని, అగ్రశ్రేణి ఐదుగురు ఎంపీల్లో కవిత ఒకరని, పార్లమెంటులో బాగా మాట్లాడేవాళ్ళలో తొలి ఐదుమందిలో ఆమె ఒకరని ఆ మంత్రి చెప్పారని తెలిపారు. కెసిఆర్‌ ఒక గొప్ప మహిళా నేతను తయారుచేశారని కూడా ఆయనన్నట్లు కెటిఆర్‌ తెలిపారు. అయితే ఇది కెసిఆర్‌ గొప్పతనం కాదని, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల గొప్పతనమని, తెలంగాణ ప్రజలే ఆమెను ఓ నేతలా తీర్చిదిద్దారని కెటిఆర్‌ చెప్పారు.

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*