బాహుబలి-2 ఫోటోలు

Share

హైదరాబాద్‌ : ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో అద్భుతంగా రూపొందించబడిన బాహుబలి కొనసాగింపు చిత్రం బాహుబలి-2 ఈనెల 28వ తేదీన విడుదలవుతోంది. ప్రభాస్‌, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, నాసర్‌, సత్యరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో విడుదలవుతోంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. బాహుబలి-2కి సంబంధించిన సెట్‌లు, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌, ఇతర కార్యక్రమాల ఫోటోలు ఈ పేజీలో అందిస్తున్నాం.

Bahubali Sets

Bahubali 2 Pre Release Function

Bahubali 2 Posters & Looks

 

Bahubali 2 VR Zone Photos at IIFA

 

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*