మణిరత్నం ‘చెలియా’ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ విడుదల

Share

హైదరాబాద్‌ : మణిరత్నం మరో అద్భుతసృష్టి ‘చెలియా’ మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్నది. దీనికి సంబంధించి కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. మూడు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. దీనికి సంబంధించిన పాటలు ఇదివరకే విడుదలై సూపర్‌హిట్టయ్యాయి. ‘చెలియా…మరో 5 రోజుల్లో’ అని కన్పించేలా పోస్టర్‌ను రూపొందించారు. రోజుకో పోస్టర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రం యూనిట్‌ భావిస్తోంది.

http://www.newstelugu.net
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*