పరిణీతి చోప్రా సెక్సీ ఫోటోషూట్‌! (14 ఫోటోలు, ఫిట్‌నెస్‌ టిప్స్‌)

Share

Pari1ముంబయి : ప్రియాంకా చోప్రా సోదరి పరిణీతి చోప్రా ఉన్నట్టుండి చాలా పరిణతి చెందినట్లు కన్పిస్తోంది. లావుగా ఉండే పరిణీతి చోప్రా ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌తో నాజూగ్గా మారి, అభిమానులతోపాటు బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. 2011లో లేడీస్‌ అండ్‌ రికీ బాహల్‌ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం చేసిన పరిణీతి స్పీడ్‌గాళ్‌గా అందరినీ ఆకట్టుకుంది. మెగాహిట్లు లేకపోయినా తన అందంతో అందర్నీ అలరించింది. అయితే ఆమె కాస్త లావుగా (లావు అంటే మరీ లావుకాదు) ఉండటమే మైనస్‌ పాయింట్‌ అని అంతా అనుకునేవారు. కానీ ఆ కాస్త లావు కూడా లేకుండా సడన్‌గా అక్క ప్రియాంకలా తీగలాగ మారిపోయింది. అదెలా సాధ్యమైందని అందరూ అడిగేసరికి ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌, సైకలాజికల్‌ స్టామినాతో అలా మారినట్లు పరిణీతి చెపుతోంది. పైగా నమ్మకపోతే తన ఫిట్‌నెస్‌ ఫోటోలను నెట్‌లో పెడతా…చూసుకోండి అంటూ ఆమె ప్రత్యేకంగా తీసిన ఫోటోషఉట్‌ ఫోటోలను తానే స్వయంగా సోషల్‌మీడియాలో ఫోస్ట్‌చేసింది. పైగా ఆ ఫోటోలతోపాటు ఫోటోకొక ఫిట్‌నెస్‌ టిప్‌ మెసేజ్‌ను కూడా పెట్టింది. దీంతో పరిణీతి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఓ మనిషి ధైర్యంగా ముందుకు వెళ్లాలంటే ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఆమె ఇచ్చిన సందేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఆ ఫోటోలేంటో మీరూ చూడండి!

Pari14 Pari13 Pari12 Pari11 Pari10 Pari09 Pari08 Pari07 Pari06 Pari05 Pari04 Pari03 Pari02 Pari01

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*