కమాన్‌…ప్లీజ్‌…సెక్స్‌ విత్‌ మీ! (వీడియో)

బీజింగ్‌ : షాంఘైలోని ఓ రోడ్డు అది. లైట్ల వెలుతురులో అందరూ వచ్చీపోతున్నారు. సడన్‌గా ఓ అమ్మాయి అర్ధ‌న‌గ్నంగా రోడ్డుకు అడ్డంగా వచ్చింది. కన్పించిన ప్రతీ ఒక్క మగాడ్ని పట్టుకొని ‘కమాన్‌…ప్లీజ్‌…సెక్స్‌…విత్‌మీ…!’ అంటూ పట్టుకుంది. దీంతో కొందరు కంగారు పడ్డారు కూడా. ఇంకొందరు ఎంజాయ్‌ చేశారు. ఒక వ్యక్తి ఆమె బాధ భరించలేక నెట్టేశాడు కూడా. చివరకు ఆమెను కంట్రోల్‌ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సివచ్చింది. ఆమె వ్యభిచారా? లేక కావాలనే చేసిందా? అన్నది ఇంకా నిర్ధారించలేదు. ఈ సన్నివేశాలను ఇద్దరు వ్యక్తులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. సోషల్‌ సైట్లలో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో వాట్సాప్‌కు కూడా చేరింది. యూట్యూబ్‌లో అయితే చెప్పనక్కర్లేదు. లక్షలాది మంది క్లిక్‌ చేశారు! ఆ వీడియో చూడండి!

https://youtu.be/sosrMVJ-dLM

http://www.newstelugu.net/
www.newstelugu.net

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*