బ్రా అన్‌హుకింగ్‌ : కలకలం రేపిన వింతపోటీ!

Share

bra 1 bra 2 bra 3బీజింగ్‌ : చైనాలో ఓ విచిత్రమైన కాంపిటీషన్‌ జరిగింది. అదేమిటంటే, లేడీస్‌ తాము వేసుకున్న బ్రా హుక్స్‌ను చేయపెట్టకుండా తెంచివేయడం. దీన్నే బ్రా అన్‌హుకింగ్‌ కాంపిటీషన్‌ అని పిలుస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ పోటీ జరిగింది. అయితే ఇప్పటివరకు ఇది వెలుగులోకి రాలేదు. గత వారమే కొన్ని పత్రికలను ఈ పోటీ గురించి ప్రచురించడంతో చాలామంది అవాక్కయ్యారు. విచిత్రమేమిటంటే, ఈ పోటీని మహిళలతోపాటు మగాళ్ళకు కూడా పెట్టారు. వందలాది మంది పురుషులు కూడా ఈ పోటీలో పాల్గొని బ్రాలు వేసుకొని హుక్స్‌ను ఊడగొట్టారు. చైనాలోని లిఝూ సిటీలో వున్న షాపింగ్‌మాల్‌లో ఈ పోటీ జరిగింది. అయితే చాలామంది దీన్ని చీప్‌ మార్కెటింగ్‌ ట్రిక్స్‌గా అభివర్ణించారు. ఏదిఏమైనా, కేవలం 14 సెకన్లలో బ్రాలను అన్‌హుక్‌ చేసిన ఓ మహిళ విజేతగా నిలిచింది. కలకలం రేపిన ఈ బ్రా అన్‌హుకింగ్‌ పోటీని నిర్వహించిన సంస్థను నిషేధించాలని కూడా డిమాండ్లు వచ్చాయి.

http://www.newstelugu.net/
www.newstelugu.net
Share

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*