అమెరికా వెళ్లి 25 రోజులే…!

April 8, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : అమెరికాలో మరో భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ళ విక్రమ్‌ జర్యాల్‌ అనే వ్యక్తిని ముసుగులు ధరించిన కొందరు దోపిడీదొంగలు కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన విక్రమ్‌ 25 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. తన ఫ్యామిలీ […]

అంతరిక్షంలో మరో భూగ్రహం!

April 7, 2017 News Telugu Network 0

వాషింగ్టన్‌ : అచ్చం భూమి తరహాలోనే మరో గ్రహం ఉన్నట్లు తేలింది. భూమి వంటి ఒక గ్రహాన్ని కనుగొన్నట్లు అంతరిక్ష పరిశోధకులు తాజాగా ప్రకటించారు. దీనికి గ్లీస్‌ 1132బి లేదా జిజె 1132బి అని నామకరణం చేశారు. వేలా పాలపుంతలో 39 […]

సిరియాపై అమెరికా 60 క్షిపణులతో దాడి, 6గురు మృతి

April 7, 2017 News Telugu Network 0

వాషింగ్టన్‌ : సిరియాలో పౌరులపై రసాయన దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా తొలిసారిగా ఆ దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగింది. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగడం ఇదే మొదటిసారి. గురువారం […]

భారత్‌-చైనా మాటల యుద్ధం

April 6, 2017 News Telugu Network 0

బీజింగ్‌/న్యూఢిల్లీ : భారత్‌, చైనా దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో దలైలామా పర్యటన ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దలైలామాను ఎందుకు వెనుకేసుకువస్తున్నారని చైనా హెచ్చరించగా, ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమేనని, చైనా […]

కాశ్మీర్‌లో చైనా జోక్యం తప్పదు!

April 6, 2017 News Telugu Network 0

బీజింగ్‌ : చైనా విషయంలో భారత్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నందున కాశ్మీర్‌ విషయంలో చైనా జోక్యం తప్పనిసరిలా కన్పిస్తున్నదని చైనా మీడియా పేర్కొంది. దలైలామాను మరీ ఎక్కువగా భుజాన వేసుకొన్ని తిరుగుతున్న భారత్‌కు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా భారత నాయకత్వం అసలు పట్టించుకోవడం […]

అన్నింటినీ దాటేసిన రెడ్‌మి ఫోన్లు!

April 6, 2017 News Telugu Network 0

శామ్‌సంగ్‌, ఆపిల్‌ను కూడా తొక్కేసిన షియోమి బీజింగ్‌ : ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల ఫోన్‌ బ్రాండ్‌గా షియోమి అవతరించింది. షియోమి విడుదల చేసి ఎంఐ ఫోన్లు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శామ్‌సంగ్‌, ఆపిల్‌ ఫోన్లను షియోమి తొక్కేసింది. అతిపెద్ద ఆ […]

ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ ఇది!

September 25, 2016 News Telugu Network 3 0

అల్టమిరా: నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానెళ్లలో ఇప్పటివరకు చూసిన వాటికంటే కూడా, ‘అనకొండ’ సిరీస్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ అనకొండలకంటే కూడా దానికంటే అతిపెద్ద పాము ఇది. బ్రెజిల్ ఉత్తర ప్రాంతంలోని అల్టమిరా అనే ఊళ్లో ఓ కొండగుహను తొలిచివేస్తుండగా బయటపడిందీ […]

జస్ట్ 145 ఏళ్లే..!

September 11, 2016 News Telugu Network 3 0

ఎవడు బతికాడు మూడు యాభైలు అని సందేహపడ్డాడో కవివరేణ్యుడు. మరో ఐదేళ్లాగితే, ‘నేను బతికాను మూడు యాభైలు’ అంటాడేమో ఈ పెద్దాయన. ఈయన వయసు ఎంతో కాదు, జస్ట్ 145 ఏళ్లు మాత్రమే! అంటే, సెంచురీ దాటేయడమే కాదు, మరో హాఫ్ […]

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయండి..!

September 2, 2016 News Telugu Network 3 0

ఇండ్ల‌లో మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం చాలా మందికి అల‌వాటే. ఆ మాట కొస్తే ఆఫీసుల్లో, ఇత‌ర కార్యాల‌యాల్లోనూ మొక్క‌ల‌ను పెంచుతారు. అయితే వాటిలో అన్నీ మేలు చేసే మొక్క‌లు మాత్రం ఉండ‌వు. వాటిలో కొన్ని హానిక‌ర‌మైన‌వి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో డిఫెన్‌బాకియా […]

ఇన్సులిన్ ఇంజెక్షన్ కు బదులుగా పిల్స్..!

August 25, 2016 News Telugu Network 3 0

మధుమేహాన్ని తగ్గించే రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లకు బదులుగా  పిల్ ను అభివృద్ధి చేశారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కొత్తరకం ఇన్సులిన్ పిల్ ను తయారు చేసినట్లు నయాగరా యూనివర్శిటీ ప్రొఫెసర్ మేరే మెక్ కోర్ట్ పరిశోధక […]

అంగారకుడిపై ఊహించని ఖనిజం

June 25, 2016 News Telugu Network 4 0

కనిపెట్టిన క్యూరియాసిటీ రోవర్‌ వాషింగ్టన్‌: అంగారక గ్రహంపై ఊహించని విధంగా కొత్త ఖనిజాన్ని గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. అరుణగ్రహంపై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్‌ గ్రహంపై సేకరించిన రాయి నమూనాలో ఈ ఖనిజం ఉన్నట్లు శాస్త్రవేత్తలు […]

ఇన్‌స్టెంట్‌ న్యూడిల్స్‌ తింటే ‘గే’లుగా మారుతారు!

February 28, 2016 News Telugu Network 0

జకార్తా : ‘గే’లంటే అందరికీ తెలుసు. స్వలింగ సంపర్కులు. ఇద్దరు మగాళ్ళు, లేదా ఇద్దరు ఆడవాళ్ళు కలిసి సహజీవనం చేయడం లేక సెక్స్‌ చేయడం…ఇలా చేసేవాళ్ళను గే అని పిలుస్తారు. అయితే ఒక మనిషి ‘గే’లా ఎలా మారుతాడు? ప్రకృతి సహజంగా […]

పోర్న్‌స్టార్‌తో లక్కీబాయ్‌! (ఆమెతో నెలరోజులు ఉండొచ్చు)

February 25, 2016 News Telugu Network 0

మాస్కో : రష్యాలో ఓ ఆన్‌లైన్‌ పోటీ పెట్టారు. అదేమిటంటే, తమ వెబ్‌సైట్‌లో సరిగ్గా 1,00,000వ విజిటర్‌ (లక్షవ సందర్శకుడు) ఎవరైతే వారికి ఒక గొప్ప బహుమతి ఇస్తామని ఓ వెబ్‌సైట్‌ ఈ పోటీ పెట్టింది. ఇంతకీ బహుమతి ఏంటంటే, రష్యాలో […]

సెక్సువల్‌ ఎమెర్జన్సీ : పదేళ్ళ కుర్రాడ్ని రేప్‌ చేశాడు!

February 25, 2016 News Telugu Network 0

బాన్‌ : ఇరాక్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రియాలో పది సంవత్సరాల ఓ కుర్రాడ్ని అతి దారుణంగా అత్యాచారం చేశాడు. లైంగిక అత్యవసర పరిస్థితి వల్ల అలా చేయాల్సివచ్చిందని ఆ నిందితుడు ప్రకటించాడు. నాలుగు నెలలుగా తనకు సెక్స్‌ లేకుండాపోయిందని, ఇక […]

అండర్‌వేర్‌తో చర్చికి వెళితే మహాపాపం!

February 17, 2016 News Telugu Network 0

నైరోబీ : వింతవింత ఆలోచనలు మనిషిని భూమ్మీద నుంచి విచిత్రలోకంలోకి తీసుకుపోతున్నాయి. తాజాగా కెన్యాలో ఓ చర్చి ఫాదర్‌ ఏం చెప్పాడో తెలుసా? అండర్‌వేర్‌ (లోదుస్తులు)తో చర్చికి వస్తే మహా పాపం అని ప్రకటించాడు. దీంతో ఏంచేయాలో అర్ధంకాక ఆ ప్రాంత […]

ఆరేళ్ళ పిల్లాడు… ఆడపిల్లగా మారాడు!

February 17, 2016 News Telugu Network 0

లండన్‌ : ఆరేళ్ళ పిల్లాడు ఆడపిల్లగా మారిన వైనం బ్రిటన్‌లో జరిగింది. దీన్నే జెండర్‌ బెండర్‌గా పిలుస్తున్నారు. ఆరేళ్ళ వయస్సు గల ఆ కుర్రాడి పేరు బేయిలిన్‌. అయితే అతను పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలాగానే ఊహించుకున్నాడు. తల్లిదండ్రులు అతన్ని మగాడి పేరుతో […]

ఆస్ట్రేలియా గడ్డితో సన్నని కండోమ్‌లు!

February 12, 2016 News Telugu Network 0

వాషింగ్టన్‌ డిసి : సురక్షితమైన లైంగిక చర్యల కోసం ఉపయోగించే కండోమ్‌లు బాగా మందంగా ఉండటంతో తగినంత సంతృప్తి రావడం లేదన్నది ఎప్పటి నుంచో ఉన్న వాదన. ఈ నేపథ్యంలో అతి సన్నని (సూపర్‌ థిన్‌) కండోమ్‌ల తయారీకి రంగం సిద్ధమైంది. […]

ముద్దు పెట్టుకోవద్దు!

February 8, 2016 News Telugu Network 0

రియో డిజనీరో : లాటిన్‌ అమెరికాలో జీకా వైరస్‌ విజృంభించిన విషయం తెల్సిందే. ఈ వైరస్‌ దాదాపు 5 వేల మందికి సోకినట్లు సమాచారం. ఈ వైరస్‌ కేవలం గర్భిణీ స్త్రీలను మాత్రమే వణికిస్తోంది. దీంతో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు […]

అంతరిక్షంలో తొలిపూవు పూచిందోచ్‌!

January 17, 2016 News Telugu Network 0

న్యూయార్క్‌ : అంతరిక్షంలో తొలిపూవు పూచింది. శాస్త్రవేత్తల ప్రయోగం ఫలించింది. భూలోకం తరహా పరిస్థితులు అంతరిక్షంలో వున్నాయా లేవా అన్న అంశాన్ని అంచనా వేసేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో ప్రయోగాత్మకంగా పూలు పూయించారు. ఆ పూలు పేరు […]

అది 58 అక్షరాల ఊరుపేరు…ఆ ఒక్కడే దాన్ని పలకగలడు (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch -ఇదేంటో మీరు చదవగలరా? ఇంత పెద్ద పదాన్ని పలకడం నిజంగానే కష్టం. ఇదొక ఊరు పేరు. ఈ పేరును ఆ గ్రామ ప్రజలు కూడా ఉచ్ఛరించగలరో లేదో తెలియదుగాని, లియమ్‌ డట్టన్‌ అనే జర్నలిస్టు మాత్రం ఈజీగా ఈ […]