మంత్రగత్తె నెపంతో రాళ్లతో కొట్టి చంపి…!

August 3, 2017 News Telugu Network 0

ఆగ్రా : దేశంలో అరాచకాలు హద్దుమీరుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ సంఘటన చోటు చేసుకున్నది. మానసిక రోగంతో బాధపడుతున్న 62 ఏళ్ళ వృద్ధురాలిని ‘మాంత్రికురాలు’ పేరుతో కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా చంపేసిన ఘటన ఆగ్రాలోని ఓ గ్రామంలో […]

8 లోపు ఫెయిలైతే ఇక అంతే!

August 3, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : పాఠశాలల్లో డిటెన్షన్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. 8వ తరగతి వరకు పాఠశాలల్లో ఉన్న నో-డిటెన్షన్‌ విధానాన్ని కేంద్ర క్యాబినెట్‌ రద్దు చేసింది. ఈ మేరకు నిర్బంధ విద్యాహక్కు చట్టంలో సవరణ చేయనున్నారు. 5వ తరగతి నుంచి 8వ […]

వేలంలో మాల్యా ఇల్లు సచిన్‌ కైవసం

April 8, 2017 News Telugu Network 0

ముంబయి : బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు పెట్టి ఊళ్లు తిరుగుతున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాకు చెందిన ఒక ఇంటిని ఎట్టకేలకు వేలం వేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారధ్యంలో అప్పులోళ్ళు గోవాలోని కింగ్‌ఫిషర్‌ విల్లాను అమ్మడంలో విజయవంతమయ్యారని ఎకనామిక్‌ […]

ఓటర్లకు రూ. 89 కోట్ల ఎర!

April 8, 2017 News Telugu Network 0

చెన్నై : తమిళనాడులోని ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు దాచిపెట్టిన కోట్లాది రూపాయలు నోట్ల కట్టలు రాష్ట్రమంత్రి సి.విజయభాస్కర్‌ ఇంట్లో బయటపడ్డాయి. ఇప్పటివరకు ఆర్‌ కె నగర్‌లో ఓటర్లకు 89 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఆదాయపన్ను అధికారులకు […]

అమెరికా వెళ్లి 25 రోజులే…!

April 8, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : అమెరికాలో మరో భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ళ విక్రమ్‌ జర్యాల్‌ అనే వ్యక్తిని ముసుగులు ధరించిన కొందరు దోపిడీదొంగలు కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన విక్రమ్‌ 25 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. తన ఫ్యామిలీ […]

తెలుగు చిత్రం ‘పెళ్లిచూపులు’కు జాతీయ అవార్డులు

April 7, 2017 News Telugu Network 0

శతమానం భవతి, జనతా గ్యారేజీలకూ అవార్డులు ఉత్తమ నటుడుగా అక్షయ్‌కుమార్‌ జాతీయ సినిమా అవార్డులు ప్రకటన ఉత్తమ దర్శకుడు రాజేష్‌ మపుస్క (మరాఠీ), ఉత్తమ చిత్రం కాసవ్‌ (మరాఠీ) న్యూఢిల్లీ : 64వ జాతీయ సినిమా అవార్డులను శుక్రవారంనాడు ప్రకటించారు. న్యూఢిల్లీలోని […]

మంచుపెళ్లలు విరిగిపడి ముగ్గురు సైనికులు దుర్మరణం

April 7, 2017 News Telugu Network 0

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని లఢక్‌ ప్రాంతంలో గల బతాలిక్‌ సెక్టార్‌లో ఒక సైనిక స్థావరంపై మంచు పెళ్లలు విరిగిపడిన కారణంగా ముగ్గురు సైనికులు దుర్మరణం పాలైనట్లు శుక్రవారంనాడు సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి ఊహించని విధంగా బతాలిక్‌ సెక్టార్‌లో మంచుపడిందని, […]

ఇకపై పెట్రోధరలు ప్రతి రోజూ!

April 7, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : మన దేశంలో సహజంగానే నెల రోజులకో, వారం రోజులకో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వుంటాయి. ఒకప్పుడు ఆరు మాసాలకోసారి పెరగడమో, తగ్గడమో జరిగేది. దశాబ్దకాలంగా నెల రోజులకోసారి మార్పులు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల్లో వచ్చిన మార్పులను […]

తమిళనాడులో 35 చోట్ల ఐటి దాడులు

April 7, 2017 News Telugu Network 0

మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌కుమార్‌ ఇంటిపైనా దాడులు చెన్నై : ఓ వైపు ఏప్రిల్‌ 12న జరిగే ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం పరువు పోయింది. ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ నివాసంతోపాటు ఆయనకు చెందిన […]

పార్లమెంటులో ఫ్లైట్‌ ఫైట్‌ : అశోక్‌గజపతిరాజుపై దాడి?

April 6, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ (ఎన్‌టిఎన్‌) : పార్లమెంటు సాక్షిగా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుపై శివసేనకు చెందిన ముగ్గురు ఎంపీలు దురుసుగా వ్యవహరించారు. శివసేన ఎంపీ గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడంపై శివసేన ఎంపీలు గురువారంనాడు లోక్‌సభలో అభ్యంతరం తెలిపారు. […]

గొప్పగా రాజధాని….పరమచెత్తగా పాఠశాలలు

March 31, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని అమరావతిని అద్భుతంగా, కళ్ళుజిగేల్‌మనేలా నిర్మించడానికి నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవన్న సంగతి పూర్తిగా మరిచిపోయింది. ఏపీలో 1662 స్కూల్స్‌లో మంచి నీటి సదుపాయం లేదు. పైగా […]

దేశానికి రూ. 12 లక్షల కోట్ల నష్టం!

March 30, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : దాదాపు దశాబ్దకాలంగా పెండింగ్‌లో వున్న జిఎస్‌టి బిల్లు చివరకు విచిత్రమైన పరిస్థితుల్లో ఆమోదముద్ర వేయించుకుంది. కాంగ్రెస్‌ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమే గతంలో జిఎస్‌టిని అమల్లోకి తేవడానికి ఏర్పాట్లు చేసింది. అయితే అప్పట్లో బిజెపి ఈ జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించింది. […]

జిఎస్‌టికి లోక్‌సభ ఆమోదముద్ర!

March 30, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే జిఎస్‌టి బిల్లుకు బుధవారంనాడు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో నాలుగు జిఎస్‌టి బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల్లో క్లాజులవారీగా లోక్‌సభలో చర్చచేపట్టారు. అనంతరం […]