మంత్రగత్తె నెపంతో రాళ్లతో కొట్టి చంపి…!

August 3, 2017 News Telugu Network 0

ఆగ్రా : దేశంలో అరాచకాలు హద్దుమీరుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ సంఘటన చోటు చేసుకున్నది. మానసిక రోగంతో బాధపడుతున్న 62 ఏళ్ళ వృద్ధురాలిని ‘మాంత్రికురాలు’ పేరుతో కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా చంపేసిన ఘటన ఆగ్రాలోని ఓ గ్రామంలో […]

8 లోపు ఫెయిలైతే ఇక అంతే!

August 3, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : పాఠశాలల్లో డిటెన్షన్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. 8వ తరగతి వరకు పాఠశాలల్లో ఉన్న నో-డిటెన్షన్‌ విధానాన్ని కేంద్ర క్యాబినెట్‌ రద్దు చేసింది. ఈ మేరకు నిర్బంధ విద్యాహక్కు చట్టంలో సవరణ చేయనున్నారు. 5వ తరగతి నుంచి 8వ […]

భారత అథ్లెట్‌పై సెక్స్‌ ఆరోపణలు

August 3, 2017 News Telugu Network 0

న్యూయార్క్‌ : లైంగిక నేరాలకు పాల్పడిన వారిలో క్రీడాకారులు ఉన్నారు. తాజాగా మరో క్రీడాకారునిపై లైంగిక వేధింపుల నేరారోపణలు నమోదయ్యాయి. అది కూడా అమెరికాలో భారతీయ అథ్లెట్‌పై. 24 ఏళ్ళ భారతీయ అథ్లెట్‌ తన్వీర్‌ హుస్సేన్‌ ఒ మైనర్‌ బాలికపై లైంగిక […]

వారిలోనే అదెక్కువ!

August 3, 2017 News Telugu Network 0

వాషింగ్టన్‌ : మనిషిలో డిప్రెషన్‌ చాలా ప్రమాదకరమైన జాఢ్యం. ఈ విషయాన్ని తాజాగా మరో అధ్యయనం తేల్చిచెప్పింది. అందులోనూ టీనేజ్‌ కుర్రాళ్లలో డిప్రెషన్‌ అధికంగా ఉంటే అది హింసకు కూడా దారితీస్తుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ (బ్రిటన్‌)కు చెందిన ఫొరెన్సిక్‌ సైకియాట్రిక్‌ గ్రూప్‌ […]

షేక్‌ హ్యాండ్‌ ఇస్తే కేసు పెట్టేస్తారా? (వీడియో)

April 16, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ఐకి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినందుకే కేసు పెట్టిన ఘనత హైదరాబాద్‌ నగర పోలీసులకే చెల్లిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినందుకు సనత్‌నగర్‌ పోలీసులు తనపై కేసు పెట్టారని ఓ టీవీ యాంకర్‌ ఆవేదన వెలిబుచ్చారు. పైగా ఒక మైనర్‌ […]

వేలంలో మాల్యా ఇల్లు సచిన్‌ కైవసం

April 8, 2017 News Telugu Network 0

ముంబయి : బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు పెట్టి ఊళ్లు తిరుగుతున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాకు చెందిన ఒక ఇంటిని ఎట్టకేలకు వేలం వేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారధ్యంలో అప్పులోళ్ళు గోవాలోని కింగ్‌ఫిషర్‌ విల్లాను అమ్మడంలో విజయవంతమయ్యారని ఎకనామిక్‌ […]

పెళ్లాన్ని కొట్టి జైలుపాలైన క్రికెటర్‌

April 8, 2017 News Telugu Network 0

లండన్‌ : భార్యను తీవ్రంగా కొట్టి జైలుపాలైన క్రికెటర్‌ ఉదంతం లండన్‌లో వెలుగులో బయటపడింది. 34 సంవత్సరాల పాకిస్థానీ క్రికెటర్‌ ముస్తఫా బషీర్‌ తన భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో బలంగా కొట్టి, బలవంతంగా బ్లీచింగ్‌ తాగించాడు. దీంతో జైలుపాలయ్యాడు. పైగా తప్పుడు […]

కమల్‌హాసన్‌ ఊపిరితిత్తుల్లో పొగపట్టేసింది!

April 8, 2017 News Telugu Network 0

ముంబయి : సినీ స్టార్‌ కమల్‌హాసన్‌ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నైలోని ఆల్వర్‌పేట్‌లో గల కమల్‌హాసన్‌ ఇంట్లో మూడో అంతస్థులో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కమల్‌హాసన్‌ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అప్పటికే స్వల్ప గాయాలయ్యాయి. పొగతో ఊపిరి ఆడలేదని, ఊపిరితిత్తులు పూర్తిగా […]

ఓటర్లకు రూ. 89 కోట్ల ఎర!

April 8, 2017 News Telugu Network 0

చెన్నై : తమిళనాడులోని ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు దాచిపెట్టిన కోట్లాది రూపాయలు నోట్ల కట్టలు రాష్ట్రమంత్రి సి.విజయభాస్కర్‌ ఇంట్లో బయటపడ్డాయి. ఇప్పటివరకు ఆర్‌ కె నగర్‌లో ఓటర్లకు 89 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఆదాయపన్ను అధికారులకు […]

అమెరికా వెళ్లి 25 రోజులే…!

April 8, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : అమెరికాలో మరో భారతీయుడు దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ళ విక్రమ్‌ జర్యాల్‌ అనే వ్యక్తిని ముసుగులు ధరించిన కొందరు దోపిడీదొంగలు కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన విక్రమ్‌ 25 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. తన ఫ్యామిలీ […]

అల్లు అర్జున్‌ బర్త్‌డే విషెస్‌ పోస్టర్‌!

April 8, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : స్టయిలిస్ట్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న డిజె-దువ్వాడ జగన్నాథమ్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అల్లు అర్జున్‌కు ఇవే మా శుభాకాంక్షలు అంటూ డిజె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. హరీష్‌ శంకర్‌ […]

మణిరత్నం ‘చెలియా’ మూవీ రివ్యూ!

April 8, 2017 News Telugu Network 0

మూవీ : చెలియా, విడుదల : 07-04-2017 నటీనటులు : కార్తీ, అదితీరావు హైదరీ, లలిత, శ్రద్ధాశ్రీనాథ్, రుక్మిణి విజయ్‌కుమార్. సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఫోటోగ్రఫీ : రవివర్మన్, నిర్మాత : మణిరత్నం, శిరీష్, దర్శకత్వం : […]

తెలుగు చిత్రం ‘పెళ్లిచూపులు’కు జాతీయ అవార్డులు

April 7, 2017 News Telugu Network 0

శతమానం భవతి, జనతా గ్యారేజీలకూ అవార్డులు ఉత్తమ నటుడుగా అక్షయ్‌కుమార్‌ జాతీయ సినిమా అవార్డులు ప్రకటన ఉత్తమ దర్శకుడు రాజేష్‌ మపుస్క (మరాఠీ), ఉత్తమ చిత్రం కాసవ్‌ (మరాఠీ) న్యూఢిల్లీ : 64వ జాతీయ సినిమా అవార్డులను శుక్రవారంనాడు ప్రకటించారు. న్యూఢిల్లీలోని […]

మంచుపెళ్లలు విరిగిపడి ముగ్గురు సైనికులు దుర్మరణం

April 7, 2017 News Telugu Network 0

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని లఢక్‌ ప్రాంతంలో గల బతాలిక్‌ సెక్టార్‌లో ఒక సైనిక స్థావరంపై మంచు పెళ్లలు విరిగిపడిన కారణంగా ముగ్గురు సైనికులు దుర్మరణం పాలైనట్లు శుక్రవారంనాడు సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి ఊహించని విధంగా బతాలిక్‌ సెక్టార్‌లో మంచుపడిందని, […]

ఇకపై పెట్రోధరలు ప్రతి రోజూ!

April 7, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : మన దేశంలో సహజంగానే నెల రోజులకో, వారం రోజులకో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వుంటాయి. ఒకప్పుడు ఆరు మాసాలకోసారి పెరగడమో, తగ్గడమో జరిగేది. దశాబ్దకాలంగా నెల రోజులకోసారి మార్పులు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల్లో వచ్చిన మార్పులను […]

అంతరిక్షంలో మరో భూగ్రహం!

April 7, 2017 News Telugu Network 0

వాషింగ్టన్‌ : అచ్చం భూమి తరహాలోనే మరో గ్రహం ఉన్నట్లు తేలింది. భూమి వంటి ఒక గ్రహాన్ని కనుగొన్నట్లు అంతరిక్ష పరిశోధకులు తాజాగా ప్రకటించారు. దీనికి గ్లీస్‌ 1132బి లేదా జిజె 1132బి అని నామకరణం చేశారు. వేలా పాలపుంతలో 39 […]

సిరియాపై అమెరికా 60 క్షిపణులతో దాడి, 6గురు మృతి

April 7, 2017 News Telugu Network 0

వాషింగ్టన్‌ : సిరియాలో పౌరులపై రసాయన దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా తొలిసారిగా ఆ దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగింది. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక దేశంపై ప్రత్యక్ష దాడులకు దిగడం ఇదే మొదటిసారి. గురువారం […]

తమిళనాడులో 35 చోట్ల ఐటి దాడులు

April 7, 2017 News Telugu Network 0

మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌కుమార్‌ ఇంటిపైనా దాడులు చెన్నై : ఓ వైపు ఏప్రిల్‌ 12న జరిగే ఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం పరువు పోయింది. ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ నివాసంతోపాటు ఆయనకు చెందిన […]

అది కెసిఆర్‌ గొప్పతనం కాదు : కెటిఆర్‌

April 6, 2017 News Telugu Network 0

నిజామాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : తన సోదరి, ఎంపీ కవిత గురించి ప్రశంసించే సందర్భంలో తెలంగాణ మంత్రి కెటిఆర్‌ తన తండ్రి కెసిఆర్‌ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. టాప్‌-5 ఎంపీల్లో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒకరని ఆమె సోదరుడు, తెలంగాణ […]

టాప్‌-5లో ఎంపీ కవిత!

April 6, 2017 News Telugu Network 0

నిజామాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : టాప్‌-5 ఎంపీల్లో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒకరని ఆమె సోదరుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కెటిఆర్‌) చెప్పారు. ఆర్మూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలనే తాను ఓ కేంద్ర మంత్రిని […]

కమల్‌హాసన్‌ డబ్బున్నవాడు కాదు : రజనీకాంత్‌

April 6, 2017 News Telugu Network 0

ముంబయి : కమల్‌హాసన్‌ సోదరుడు, ఇటీవలనే మరణించిన చంద్రహాసన్‌ సంస్మరణ కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. వారిలో రజనీకాంత్‌, సత్యరాజ్‌, నాసర్‌, విశాల్‌, కె.ఎస్‌.రవికుమార్‌, ఇళయరాజా తదితరులు వున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ, కమల్‌హాసన్‌కు ఇతర నటులతో […]

పార్లమెంటులో ఫ్లైట్‌ ఫైట్‌ : అశోక్‌గజపతిరాజుపై దాడి?

April 6, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ (ఎన్‌టిఎన్‌) : పార్లమెంటు సాక్షిగా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుపై శివసేనకు చెందిన ముగ్గురు ఎంపీలు దురుసుగా వ్యవహరించారు. శివసేన ఎంపీ గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడంపై శివసేన ఎంపీలు గురువారంనాడు లోక్‌సభలో అభ్యంతరం తెలిపారు. […]

భారత్‌-చైనా మాటల యుద్ధం

April 6, 2017 News Telugu Network 0

బీజింగ్‌/న్యూఢిల్లీ : భారత్‌, చైనా దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో దలైలామా పర్యటన ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దలైలామాను ఎందుకు వెనుకేసుకువస్తున్నారని చైనా హెచ్చరించగా, ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమేనని, చైనా […]

కాశ్మీర్‌లో చైనా జోక్యం తప్పదు!

April 6, 2017 News Telugu Network 0

బీజింగ్‌ : చైనా విషయంలో భారత్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నందున కాశ్మీర్‌ విషయంలో చైనా జోక్యం తప్పనిసరిలా కన్పిస్తున్నదని చైనా మీడియా పేర్కొంది. దలైలామాను మరీ ఎక్కువగా భుజాన వేసుకొన్ని తిరుగుతున్న భారత్‌కు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా భారత నాయకత్వం అసలు పట్టించుకోవడం […]

అన్నింటినీ దాటేసిన రెడ్‌మి ఫోన్లు!

April 6, 2017 News Telugu Network 0

శామ్‌సంగ్‌, ఆపిల్‌ను కూడా తొక్కేసిన షియోమి బీజింగ్‌ : ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల ఫోన్‌ బ్రాండ్‌గా షియోమి అవతరించింది. షియోమి విడుదల చేసి ఎంఐ ఫోన్లు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శామ్‌సంగ్‌, ఆపిల్‌ ఫోన్లను షియోమి తొక్కేసింది. అతిపెద్ద ఆ […]

1 2 3 8