అంతరిక్షంలో మరో భూగ్రహం!

April 7, 2017 News Telugu Network 0

వాషింగ్టన్‌ : అచ్చం భూమి తరహాలోనే మరో గ్రహం ఉన్నట్లు తేలింది. భూమి వంటి ఒక గ్రహాన్ని కనుగొన్నట్లు అంతరిక్ష పరిశోధకులు తాజాగా ప్రకటించారు. దీనికి గ్లీస్‌ 1132బి లేదా జిజె 1132బి అని నామకరణం చేశారు. వేలా పాలపుంతలో 39 […]

పాస్‌వర్డ్స్‌ ఇప్పటికీ అవేనా..?

November 6, 2016 News Telugu Network 3 0

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఈ–మెయిల్‌ నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ దాకా, ఫేస్‌బుక్‌ నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ దాకా అనేక ఖాతాలు వినియోగిస్తుంటాం. వీటన్నిటి పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టతరమైన విషయమే! అయితే ఆన్‌లైన్‌ రూపేణా నేరాలు కొత్త రూపు సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. […]

ఇంటర్నెట్‌ ఒక్క నిమిషం ఆగిపోతే..?

September 5, 2016 News Telugu Network 3 0

ఆధునిక యుగంలో ఇంటర్నెట్‌ సదుపాయం మారుమూల గ్రామాల్లోకి సైతం చొచ్చుకెళ్లిపోతోంది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. సకల పనులను ఇంటర్నెట్‌ సాయంతోనే చకచకా చక్కబెట్టేస్తున్నాం. ఇక సోషల్‌ మీడియా జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనుషుల్ని.. 24గంటలూ నెట్టింట్లోనే గడిపేలా చేస్తున్నాయి […]

ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ త్రీడీ ప్రింటర్‌!

March 27, 2016 News Telugu Network 0

ముంబయి : ప్రపంచంలోనే తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ త్రీడీ ప్రింటర్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. దీని పేరు ‘ఓలో’. గతం కన్నా స్పీడ్‌ యాక్సెస్‌తో త్రీడీ ప్రింటింగ్‌ చేసే విప్లవాత్మక పరికరంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఓలో టెక్నాలజీ చాలా సింపుల్‌, అద్భుతమైనది.ఈ ప్రింటర్‌ చాలా […]

ఎండతో ఛార్జీంగ్ అవుతుంది!

March 23, 2016 News Telugu Network 0

హైదరాబాద్ : ఎండాకాలం వచ్చిందటే.. వివరీతమైన ఎండలతో ఏ పని చేయాలన్న చిరాకు వస్తుంది. కానీ ఎండతో కుర్రాకారుకి ఓ మంచి లాభం కూడా ఉందని మీకు తెలుసా.. ప్రస్తుతం నడుస్తున్న స్మార్ట్ ఫోన్ల జమానాలో ఫోన్ ఛార్జీంగ్ పెట్టుకోవడం పెద్ద […]

టొమాటో నుంచి విద్యుచ్ఛక్తి!

March 18, 2016 News Telugu Network 0

న్యూఢిల్లీ : వ్యర్థ పదార్థాల నుంచి విద్యుచ్ఛక్తిని తయారు చేస్తుంటారు. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ఫలితమిది. మన సిటీల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించడం ద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంటారు. ఈ విషయం దాదాపు అందరికీ తెల్సిందే. అయితే టొమాటోల నుంచి విద్యుచ్ఛక్తిని […]

ఫేస్‌బుక్‌ లైక్‌లతో దగాచేస్తున్న స్కామర్స్‌!

March 8, 2016 News Telugu Network 0

ముంబయి : ఇంటర్నెట్‌ మోసగాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. వీరినే స్కామర్స్‌ అంటారు. హానికరమైన విషయాన్ని వ్యాప్తి చేయడం, లేదా వైరస్‌లు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం, లేదా హ్యాక్‌ చేయడానికి పాల్పడటం స్కామర్స్‌ పని. తాజాగా ఈ స్కామర్స్‌ ఫేస్‌బుక్‌ […]

ఇంటర్నెట్‌ లేకుండా వాట్సాప్‌ మెసేజ్‌లను పంపించడం ఎలా?

March 6, 2016 News Telugu Network 0

ముంబయి : వాట్సాప్‌ యూజ్‌ చేయనివారు ఇప్పుడు చాలా తక్కువమంది వున్నారు. వాట్సాప్‌ యూజ్‌ చేసేవారిలో 90 శాతం సరిగా యూజ్‌ చేయడం లేదని తేలింది. పైగా వాట్సాప్‌కు సంబంధించి బూటకపు సందేశాలు వచ్చి పడుతుండటంతో చాలామంది కంగారుపడిపోతున్నారు. కొందరు ఆ […]

మీరు నడిస్తే మీ ఫోను చార్జీంగ్ అవుతుంది

February 17, 2016 News Telugu Network 0

ఈ కాలంలో అన్నికంటే పెద్ద భయం తమ స్మార్ట్ ఫోన్ ఛార్జీంగ్ ఎక్కడ అయిపోతుందో అని. యువతలో అయితే ఈ భయం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎదో టెన్షన్లో పడి ఫోన్ ఛార్జీంగ్ పెట్టడం మర్చిపోతే అంతే సంగతులు. దీనికి పరిష్కరమే […]

కొత్త ట్రెండ్‌ : చీకట్లో మెరిసే టాటూలు!

February 8, 2016 News Telugu Network 0

అప్పుడప్పుడూ పిచ్చికాస్త పానిక్‌గా మారుతుంది. టాటూలు వేసుకోవడం ఒక సరదా. ఇప్పుడది అందంగా కూడా మారింది. అయితే టాటూల్లో కొత్తరకం టాటూలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేమంటే, రాత్రి పూట చీకట్లో చూసినప్పుడు అవి మెరుస్తూ వుంటాయి. చీకట్లో కూడా అద్భుతంగా […]

అలా చేస్తే…చదువు కాస్త సంకనాకిపోతుంది!

January 28, 2016 News Telugu Network 0

న్యూయార్క్‌ : (చ)సంకనాకిపోవడమనే పదప్రయోగం తప్పుగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అద్ధం పడుతున్న నేపథ్యంలో వాడటం జరిగింది. సారీ! అసలు విషయానికొస్తే, నేటి కుర్రాళ్ళంతా రాత్రి పూట పడుకునే వరకు సెల్‌ఫోన్‌లో తమ ఫ్రెండ్స్‌కు టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపిస్తూనే వుంటారు. మొబైల్‌లో […]

5 గ్రహాలూ ఒకేసారి…ఆకాశంలో అద్భుతం చూద్దామా!

January 24, 2016 News Telugu Network 0

బెంగుళూర్‌ : మనకు నవగ్రహాలున్నాయి. అందులో భూమి కూడా ఒకటి. అయితే భూమి పైనుంచి శక్తివంతమైన బైనాక్యులర్‌ ద్వారా విశ్వంలోని ఇతర గ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఆ ఫెసిలిటీ ఒక్క మనిషికి మాత్రమే వుంది. అయితే ఇతర గ్రహాలను చూడాలంటే […]

అంతరిక్షంలో తొలిపూవు పూచిందోచ్‌!

January 17, 2016 News Telugu Network 0

న్యూయార్క్‌ : అంతరిక్షంలో తొలిపూవు పూచింది. శాస్త్రవేత్తల ప్రయోగం ఫలించింది. భూలోకం తరహా పరిస్థితులు అంతరిక్షంలో వున్నాయా లేవా అన్న అంశాన్ని అంచనా వేసేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో ప్రయోగాత్మకంగా పూలు పూయించారు. ఆ పూలు పేరు […]

సబ్బు బుడగలో ఇన్ని అందాలా? (వీడియో)

January 13, 2016 News Telugu Network 0

వార్సా : మన కళ్ళముందు కన్పించే ఎన్నో దృశ్యాల్లో అందమైనవీ వుంటాయి. కాకపోతే మనం చూసే కళ్ళను బట్టి ఆ అందం కన్పిస్తూవుంటుంది. ఓ సబ్బు బుడగ (సోప్‌ బబుల్‌)లో సైతం కనీవినీ ఎరుగని అందాలున్నాయి. మీకు తెలుసా? ఓ ప్రముఖ […]

ఆ సమయంలో మందుకొడితే…పిల్లలకు వందలకొద్దీ రోగాలు!

January 7, 2016 News Telugu Network 0

టొరంటో : ఇతర దేశాల్లో మగాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా మందుకొడతారు. ఆ విషయంలో అక్కడ అందరూ సమానమే. కానీ మన దేశంలో ఫుల్‌గా మందుకొట్టేవారు మగాళ్ళు మాత్రమే. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో భూగోళమంతా ఒక కుగ్రామమైపోయిన నేపథ్యంలో ఆ కల్చర్‌ […]

ఈమెయిల్స్‌కు బ్రేక్‌ ఇవ్వండి… ఒత్తిడికి చెక్‌ పెట్టండి!

January 5, 2016 News Telugu Network 0

లండన్‌ : ప్రస్తుత సమాజంలో 90 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఒత్తిడిలో వున్నట్లు పలు అధ్యయనాలు చెపుతున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి సోషల్‌మీడియా, ఈమెయిల్స్‌, న్యూస్‌ వెబ్‌సైట్స్‌, ఇతర డవలప్‌మెంట్‌ వర్కలపైనే జనం తలమునకలై వుంటున్నారు. అయితే మనిషి ఒత్తిడిని […]

7 కోట్ల ఏళ్ళ క్రితం హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? (వీడియో)

December 26, 2015 News Telugu Network 0

న్యూఢిల్లీ : భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు మన దేశానికే సహజసిద్ధమైన రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన హిమాలయా పర్వతాలు ఆవిర్భవించి 7 కోట్ల సంవత్సరాలైంది. అసలు హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఈ పర్వతాలు ఒక్కరోజులో […]

ఏసుక్రీస్తు ఇలా ఉండేవాడట! (కొత్త ఫోటో కలకలం)

December 17, 2015 News Telugu Network 0

లండన్‌ : ఏసుక్రీస్తు ఎలా వుంటాడు? మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అంటారు అందరూ. ఎందుకంటే మనకు కన్పించే ఏసు ప్రభువు ఫోటో అందరికీ తెల్సిందే. సుపరిచితమే. అయితే అసలు ఏసుక్రీస్తు ముఖం అలా లేదని బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు, […]

సెల్‌ఫోన్‌ నీటిలో పడితే ఏం చేయాలి?

December 10, 2015 News Telugu Network 0

అమరావతి : సహజంగానే సెల్‌ఫోన్‌ నీటిలో పడితే ఇక ఫోన్‌ పనిచేయదని డిసైడైపోతాం. ఫోన్‌ను పక్కనపడేస్తాం. దాంట్లో వున్న సిమ్‌కార్డును తీసుకొని (అది తడవకపోతే) వేరే ఫోన్‌లో వేసుకొని వాడుకుంటాం. ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే ఇది. అయితే మొబైల్‌ ఫోన్‌ […]

ఆడవాళ్ళకే ఎక్కువగా కన్నీళ్ళు వస్తాయి…ఎందుకని?

December 7, 2015 News Telugu Network 0

ఆడవాళ్ళు ఏడిస్తే వెంటనే కన్నీళ్ళు వస్తాయి. అందుకే మన పెద్దలు ఆడవాళ్ళ కంటిలో నదులు ఉన్నాయని పరిహాసంగా అంటారు. నిజమే ఆడవాళ్ళ కంటిలో కన్నీరు జలజలరాలుతాయి. దీనికి కారణం వారిలో ఉత్పత్తి అయ్యే ”ప్రేలోడిక్కాన్‌” అనే హార్మోన్‌ కారణం. ఈ హర్మోన్‌ […]

వై-ఫై కన్నా వందరెట్లు స్పీడ్‌ లై-ఫై!

December 6, 2015 News Telugu Network 0

ముంబయి : అనుసంధానం విషయంలో రోజురోజుకీ టెక్నాలజీ పరుగులు పెడుతోంది. వైర్‌తో పనిలేకుండా, వైర్‌లెస్‌ భావన లేకుండా మనకు నచ్చిన పరిధిలో అంతర్జాలాన్ని అందుకునే వై-ఫై ఇప్పటివరకు ఈ రంగంలో అత్యుత్తమ టెక్నాలజీ అని అనుకున్నాం. కానీ వై-ఫైని మించిన స్పీడ్‌ […]

భూమి ఎలా తిరుగుతుందో చూద్దామా? (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

ముంబయి : అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) ఇటీవల సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో పూర్తిగా కొత్తదనమే కన్పిస్తుంది. అందులోనూ భూమి ఏ రోజుకారోజు తన చుట్టూ తాను తిరుగుతూ (భూ భ్రమణం), సూర్యుని చుట్టూ […]

ఆకాశంలో అంతుపట్టని అద్భుత నగరం : కంగుతిన్న శాస్త్రవేత్తలు (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

బీజింగ్‌ : భూమ్మీద ఎత్తయిన భవనాలు కన్పిస్తే వాటిని ఆకాశహర్మ్యాలని పిలుస్తాం. అలాంటిది ఆకాశంలోనే ఎత్తయిన భవనాలు కన్పిస్తే ఇంకేమని పిలవాలి? గత కొన్ని రోజులుగా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇదే విషయం అంతుపట్టడం లేదు. చైనాపైన ఆకాశంలో ఓ అద్భుతమైన నగరం […]

డెంగ్యూకి పర్మినెంట్‌ చికిత్స!

December 5, 2015 News Telugu Network 0

వాషింగ్టన్‌ : డెంగ్యూవ్యాధికి చికిత్స వచ్చేస్తోంది! నిజానికి ఇప్పటివరకు డెంగ్యూ వ్యాధికి చికిత్స లేదు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధిని నివారించడానికి ప్రస్తుతం కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. అలాగే జబ్బు వచ్చిన తర్వాత దాన్ని నయం చేయడానికి కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. […]

సెకన్లలో డయాబెటిస్‌ అంతు తేల్చండి!

December 5, 2015 News Telugu Network 0

వాషింగ్టన్‌ : డయాబెటిస్‌ (మధుమేహం) తీవ్రంగా వేధిస్తున్న వ్యాధి. దీన్నే అర్ధమయ్యేలా షుగర్‌ జబ్బు అని పిలుస్తారు. డయాబెటిస్‌ వుందా లేదా అన్న అనుమానంతోనే కొందరు తెగ ఫీలవుతూవుంటారు. అయితే డయాబెటిస్‌ ఒంట్లో వుందా లేదా అన్న అంశాన్ని నిర్ధారించుకోవడం ఇకపై […]