చింతపండు-అల్లం పానీయం అద్భుతం

September 17, 2016 News Telugu Network 0

చింతపండు ఉపయోగించి చాలా వంటకాలు చేస్తూ వుంటాం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చింతపండుతో లెక్కలేనన్ని వంటలు వున్నాయి. పులుపు అవసరమైన ప్రతి కూరకీ చింతపండు ఉపయోగించాల్సిందే. ఇక పప్పుచారు, సాంబార్‌, రసం, పచ్చిపులుసు వంటి వాటికి చింతపండు తప్పనిసరి. చింతపండు, అల్లం […]

నువ్వుల రొయ్యలు కూర!

September 17, 2016 News Telugu Network 0

నువ్వులు రొయ్యలు కూర టేస్టే వేరని క్యూజిన్‌ నిపుణులు అంటూ వుంటారు. రొయ్యల కూరను సహజంగా వండటం ఒక విధానమైతే, నువ్వులకు ప్రాధాన్యమిస్తూ వండటం మరో విధానం. నువ్వుల రొయ్యల కూరను మీరు మీ ఇంట్లోనే వండుకోవచ్చు. అదెలాగో ఓసారి చూడండి. […]

సౌందర్య రహస్యం వెనుక పసుపు!

September 17, 2016 News Telugu Network 0

పసుపుతో ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి […]

నిగనిగలాడే నల్లటి కురుల కోసం 35 చిట్కాలు

September 17, 2016 News Telugu Network 0

ప్రస్తుతం అందరి లైఫ్‌స్టైల్‌ మారిపోయింది. నిగనిగలాడే జుట్టు అనేది చాలామందికి సాధ్యం కావడం లేదు. ఎండలో తిరగడమో, వానలో తడవటమో, లేక దుమ్ముధూళి పట్టడమో…ఇవేవీ కాకపోయినా అనారోగ్యం, పోషకవిలువలు సరిగా అందకపోవడమో…ఇలా చాలా కారణాల వల్ల నల్లటి కురుల సవ్వడి విన్పించడం […]

తల్లిదండ్రులే మార్గదర్శకులు

July 30, 2016 News Telugu Network 0

పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. శైశవ దశ, బాల్య దశ నుంచి టీనేజ్‌ దాటే వరకు పిల్లల పట్ల పెద్దలు ప్రత్యేకించి తల్లిదండ్రులు ప్రవర్తించే తీరే వారి జీవితాన్ని నిర్దేశిస్తుంది. కెరీర్‌ను తీర్చిదిద్దుతుంది. మరి అమ్మానాన్నలంతా సక్రమంగా […]

తప్పుచేస్తున్నామన్న ఫీలింగ్‌ ఉందా?

July 30, 2016 News Telugu Network 0

ఆడవారిలో అపరాధ భావనలు…! ఆడవాళ్ళు అతి సున్నిత మనస్కులు. ఇది అందరికీ తెలిసిందే. కీలకమైన విషయాల్లో దృఢ చిత్తంతో వ్యవహరించగల నేర్పు ఉన్న అతివలు అతి చిన్న విషయాలకు కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. వారిని ప్రేమించే కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతలను […]

ఇలాచేస్తే చర్మానికి సౌందర్యమే సౌందర్యం!

July 23, 2016 News Telugu Network 0

వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం కొని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వర్షాకాలంలో చర్మం పొడిబారినట్లుంటుంది. పొడిని తట్టుకోవడానికి నాణ్యమైన మాయిశ్చరైజర్  దీంతోపాటు రోజ్‌వాటర్, గ్లిజరిన్ లేదా బాదం ఆయిల్ అన్నీ కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి ఉదయాన్నే కడిగితే […]

మిరియాలకు ఘాటెక్కువే…కానీ 32 ఆరోగ్యలాభాలు

June 20, 2016 News Telugu Network 0

మిరియాలలో ఐరన్‌, ఫాస్ఫేట్‌, ధయామిన్‌, రైబోఫ్లోవిన్‌ ఉం టాయి. మిరియాలను వంటకు ఉపయోగించే మసాలాది దినుసు లతో కలుపుతారు. జున్ను తయారీలో తప్పకుండా మిరి యాల పొడిని వాడతారు. మిరియాలు వైద్యపరంగాకూడా ఎంతగానో ఉపయోగిస్తారు. 1.మిరియాలను నేతిలో వేయించి, మెత్తగా పొడికొట్టి […]

డైటింగ్‌ చేస్తే మెదడు దెబ్బతింటుందా?

June 20, 2016 News Telugu Network 0

బరువు తగ్గేందుకు డైటింగ్‌ చేస్తున్నారా? అయితే, మీ మెదడును మీరు బలహీనపర్చుకుంటున్నట్లే. డైటింగ్‌ పేరుతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తే కొద్ది కేలరీలు తగ్గినా మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఆహార అలవాట్లు మెదడు పనితీరును బాగా ప్రభావితం చేస్తాయి. డైటింగ్‌ జాప్ఞకశక్తిని బలహీనపరుస్తుంది. […]

ఆలూ ఫ్రూట్‌ బాల్స్‌ తయారు చేయడం ఎలా?

June 20, 2016 News Telugu Network 0

ఆలూ ఫ్రూట్‌ బాల్స్‌ తయారు చేయడం ఎలా? కావాల్సిన పదార్థాలు : ఉడికించిన బంగాళదుంపలు-4, ఖర్జూర పండు ముక్కలు-20, జీడిపప్పు-20 పలుకులు, కిస్‌మిస్‌-20, సారపప్పు-చెంచా, పంచదార పొడి-3 చెంచాలు, యాలకుల పొడి-2 చెంచాలు, నెయ్యి-తగినంత తయారుచేయు విధానం : ముందుగా బంగాళ […]

నడకను మించిన వ్యాయామం ఉందా?

May 8, 2016 News Telugu Network 0

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఇలాంటి మహాభాగ్యం అందుకోవాలంటే ….ఎక్కువ పాటు పడక్కరలేదు. నడక చాలు. నడకను మించిన వ్యామాయం లేదన్నది అనుభవజ్ఞుల సూచన. శారీరక దృఢత్వానికి, మంచి ఆరోగ్యానికి ఉదయం సమయంలో నడక గొప్ప మేలు చేస్తుంది. ఉదయం […]

ఫిట్‌నెస్‌ ‘స్టెప్స్‌’!!

May 8, 2016 News Telugu Network 0

‘మిస్టర్‌ పర్‌ఫెక్‌’్ట మాదిరిగా ‘మిస్టర్‌ ఫిట్‌’ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, ఇప్పుడున్న యాంతిక్రమైన, హడావుడి జీవన విధానంలో ఇది సాధ్యమయ్యేదెలా? అనేది చాలామందిని వేధిస్తున్న అంశం. దైనందిన కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఫిట్‌నెస్‌ను సాధించగలిగితే…..అనుకునేవారి కోసమే….ఈ చిట్కా… మీరు […]

డైటింగ్‌ అంటే?

May 7, 2016 News Telugu Network 0

డైటింగ్‌ అంటే?.…..అన్నం తినడం మానేయడమా?….ఘనాహారానికి దూరంగా ఉండడమా? బరువు తగ్గడమా? డైటింగ్‌కు అసలు అర్థం ఇవేమీ కాదు…అవును, ఖచ్చితంగా ఇవేమీ కాదు…సరైన సమయంలో తగిన మోతాదులో పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే డైటింగ్‌….ఈ విషయాన్ని అర్థం చేసుకోని వారు ముఖ్యంగా […]

చుండ్రుతో బాధపడుతున్నారా!

May 7, 2016 News Telugu Network 0

నల్లని నిగనిగలాడే పొడవైన జుట్టును చూస్తే ఎటువంటి కవికైనా మనసులో పాట పుట్టక తప్పదు. కారుమబ్బనో, నల్లత్రాచనో పాటలు పుట్టుకు వచ్చేస్తాయి. నల్లగా నిగనిగలాడే పొడవైన, ఒత్తైన జుట్టును ఇష్టపడని మగువలుండరంటే అతిశయోక్తి కాదు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడైతే […]

తెలుగింటి చాట్‌!

May 7, 2016 News Telugu Network 0

తెలుగింటి చాట్‌! కావాల్సిన పదార్థాలు : మైదాపిండి, నూనె, పాలు, నెయ్యి, వేరుసెనగ గుళ్ళు, ఎండుకొబ్బరి, బెల్లం, పుట్నాల పప్పు (వేయించిన శనగపప్పు), డ్రై ఫ్రూట్స్‌. వీటన్నింటినీ మనకు కావాల్సిన మోతాదులో తీసుకోవాలి. తయారుచేయు విధానం : ముందుగా మైదాను పాలతో […]

రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే…!?

April 29, 2016 News Telugu Network 0

న్యూస్‌ తెలుగు నెట్‌వర్క్‌ ప్రత్యేకం : మహిళలు రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందట! స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రోజూ రెండు కప్పుల కాఫీ తప్పనిసరి అని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. […]

కిస్‌మిస్‌ తింటే!

April 29, 2016 News Telugu Network 0

న్యూస్‌ తెలుగు నెట్‌వర్క్‌ ప్రత్యేకం : సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినడం వలన మూత్రంలో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు […]

‘మలై కాజా’ తయారు చేయండిలా!

March 25, 2016 News Telugu Network 0

‘మలై కాజా’ తయారు చేయండిలా! కావాల్సిన పదార్థాలు : పాల మీగడ-100 గ్రాములు, పన్నీర్‌ తురుము-అరకేజీ, జామూన్‌ మిక్స్‌-200 గ్రాములు, పంచదార-కిలో, నీళ్ళు-తగినన్ని, నూనె-వేయించడానికి సరిపడా, మైదా-100 గ్రాములు, యాలకుల పొడి-అరచెంచా తయారుచేయు విధానం : పన్నీర్‌ తురుములో మైదా, పాలమీగడ, […]

నిత్యం అందంగా ఉండాలంటే…!

March 25, 2016 News Telugu Network 0

న్యూస్‌ తెలుగు నెట్‌వర్క్‌ : సాధారణంగా మహిళలు నిత్యం అందంగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మిలామిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్యయవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్ధతులు, వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, శారీరక […]

ఆరోగ్యానికి ఆర్గానిక్ లోదుస్తులు

March 12, 2016 News Telugu Network 0

హైదరాబాద్ : ఆరోగ్యం కోసం ఆర్గానిక్ పండ్లు, కురగాయలు రావడం మనకి తెలుసు. ఇప్పుడు ఆడవాళ్ల ఆరోగ్యం కోసం ఆర్గానిక్ లోదుస్తులు కాడా తయారు చేస్తున్నారట.. ఈ ఆర్గానిక్‌ బ్రాను రూపొందించింది ప్రియాంక. అదే అంగీయ బ్రా. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఈ […]

కురులకు…..సహజ అందం ఎలా? (Tips)

February 16, 2016 News Telugu Network 0

పొడవాటి శిరోజాలు అతివకు ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. ‘జుత్తు ఉన్న అమ్మ ఎలాంటి కొప్పు’ అయినా పెట్టుకోవచ్చు…అన్నట్టు అందమైన కురులు ఉంటే ఎన్ని హొయలు అయినా కురిపించచ్చు. మరి ఇలాంటి కేశాలను ఎలా సంరంక్షించుకోవాలి? వాటికి కృత్రిమంగా కాకుండా సహజ అందాన్ని […]

మగువ మనస్సు ఎవ్వరికెరుక….!

February 14, 2016 News Telugu Network 0

ఎన్‌టిఎన్‌ స్పెషల్‌ స్టోరీ : ”మగువ మనస్సును అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు” అనే పదం మనం తరచూ వింటూ వుంటాం. వాళ్ళని సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే అయితే పిచ్చివాళ్ళు అవుతారు లేదా వారిని ప్రేమించడం మొదలుపెడతారు అనే […]

సెక్స్‌ చేసే ముందు ఆ 5 విషయాలూ మరవద్దు

January 31, 2016 News Telugu Network 0

ఎన్‌టిఎన్‌ స్పెషల్‌ స్టోరీ : సెక్స్‌ అనే పదం వినపడితేనే చాలామంది సిగ్గుపడుతుంటారు. కొందరు చిరాకు పడుతుంటారు. నిజానికి మనిషి జీవితంలో అది చాలా కీలకమైనది. భార్యాభర్తల మధ్య సెక్స్‌ అనేది అత్యంత ముఖ్యమైనది. కొన్ని దశాబ్దాలపాటు సుఖవంతమైన జీవితాన్ని సాగించడానికి […]

మీకు తెలుసా? మన ఇల్ల్లే ఓ బ్యూటీ పార్లర్‌!

December 13, 2015 News Telugu Network 0

ఆధునిక మహిళలు అందంగా కనిపించడానికి ఇప్పుడు అనేక సాధనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటూ ఇప్పటి మహిళలు అందంగా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పూర్వం ఇన్ని సౌందర్య సాధనాలు లేవు. అయినా అప్పటి స్త్రీలు ఏడు పదుల వయస్సులో కూడా వారి […]

పెళ్లంటే…పెటాకులేనా?

December 12, 2015 News Telugu Network 0

కామన్‌గా మారిన విడాకులు మధ్య తరగతివారిలోనూ పెరుగుతున్న ధోరణి మెట్రోల్లోనే ఎక్కువ : భాగస్వామిని వస్తువుగా చూడటమే కారణం న్యూఢిల్లీ : పెళ్ళంటే నూరేళ్ళపంట అని ఆనాటి పెద్దలు అన్నారు. కానీ పెళ్ళంటే కొన్నాళ్ళకు పెటాకులని నేటి కుర్రాళ్ళు అంటున్నారు. విడాకుల […]

1 2