షేక్‌ హ్యాండ్‌ ఇస్తే కేసు పెట్టేస్తారా? (వీడియో)

April 16, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ఐకి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినందుకే కేసు పెట్టిన ఘనత హైదరాబాద్‌ నగర పోలీసులకే చెల్లిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినందుకు సనత్‌నగర్‌ పోలీసులు తనపై కేసు పెట్టారని ఓ టీవీ యాంకర్‌ ఆవేదన వెలిబుచ్చారు. పైగా ఒక మైనర్‌ […]

పారిజాతం చూశారా? ఇక్కడ చెట్టే దైవం (వీడియో)

July 14, 2016 News Telugu Network 0

లక్నో : హిందువులు అధికంగా ఉండే మన దేశంలో ఏ చెట్టయినా, ఏ పుట్టయినా, ఏ రాయి అయినా, ఇంకే వస్తువైనా క్షణాల్లో దేవుడిగా మారిపోవచ్చు. ఇక్కడ ఏదైనా సాధ్యమే. ప్రజల నమ్మకాలు అంత తీవ్రంగా వుంటాయి మరి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో […]

కమాన్‌…ప్లీజ్‌…సెక్స్‌ విత్‌ మీ! (వీడియో)

April 16, 2016 News Telugu Network 0

బీజింగ్‌ : షాంఘైలోని ఓ రోడ్డు అది. లైట్ల వెలుతురులో అందరూ వచ్చీపోతున్నారు. సడన్‌గా ఓ అమ్మాయి అర్ధ‌న‌గ్నంగా రోడ్డుకు అడ్డంగా వచ్చింది. కన్పించిన ప్రతీ ఒక్క మగాడ్ని పట్టుకొని ‘కమాన్‌…ప్లీజ్‌…సెక్స్‌…విత్‌మీ…!’ అంటూ పట్టుకుంది. దీంతో కొందరు కంగారు పడ్డారు కూడా. […]

పాము కాటేసినా డ్యాన్స్‌ చేస్తూ చనిపోయింది! (Video)

April 9, 2016 News Telugu Network 0

జావా : ఇండోనేషియాలో వెస్ట్‌ జావాలోని కరవాంగ్‌ అనే గ్రామంలో ఇర్మా బూలే అనే ఓ గొప్ప డ్యాన్సర్‌ వుంది. ఆమె పాములతో కలిసి డ్యాన్స్‌ చేస్తుంది. ఆమె డ్యాన్స్‌ అంటే చాలామందికి ఇష్టం. 29 ఏళ్ళ ఈ డ్యాన్సర్‌కు ఈ […]

కొట్టుకుంటున్న పసిహృదయం! (వీడియో)

March 22, 2016 News Telugu Network 0

బీజింగ్‌ : అప్పుడే పుట్టిన ఓ పసివాడి గుండె కొట్టుకుంటున్న వీడియో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. శరీరం నుంచి బయటకు వచ్చేసినట్లుగా కన్పించే ఆ గుండె లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ అంటూ కొట్టుకుంటుంటే ఒళ్ళు జలదరిస్తోంది. చైనాలోని […]

మందుపోసి అమ్మాయి ముఖాన్ని తగలబెట్టాడు (వీడియో)

March 18, 2016 News Telugu Network 0

మాస్కో : ఓ బార్‌లో ఒక తాగుబోతు ఏదో ట్రిక్కు చేయబోయి ఓ అమ్మాయి ముఖాన్ని తగలబెట్టాడు. కావాలని చేయకపోయినా అతని మ్యాజిక్‌ ఫలించలేదు సరికదా ఆ అమ్మాయి ముఖం పూర్తిగా కాలిపోయింది. ఈ దుర్ఘటన రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. […]

కోతికి కుక్క దొరికింది! (ఆసక్తికరమైన వీడియో)

March 18, 2016 News Telugu Network 0

లండన్‌ : జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఓ కుక్కను కోతి ఆటపట్టిస్తున్న ఫన్నీ వీడియో తాజాగా సోషల్‌మీడియాలో ఊరేగుతోంది. కోతి చేష్టలకు కుక్కకు తెగ కోపమొచ్చేస్తోంది. దాన్ని కరవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ కోతి మాత్రం […]

సైక్లిస్ట్‌తో ఆస్ట్రిచ్‌ పక్షి రేసు! (సూపర్‌ వీడియో)

March 9, 2016 News Telugu Network 0

Hello Moto Just Rs.1000 Only జొహెన్స్‌బర్గ్‌ : వైల్‌ ఇ.కోయోటే అండ్‌ ది రోడ్‌ రన్నర్‌ అనే కార్టూన్‌ షో చూశారా? ఇది చాలా పాపులర్‌ కార్టూన్‌ షో. ఈ షోలో ఒక పక్షి అందరి కన్నా బాగా పరుగుపెడుతుంది. […]

నగ్నంగా నడిచొచ్చింది…జనం అవాక్కయ్యారు! (వీడియో కలకలం)

February 23, 2016 News Telugu Network 0

కౌలాలంపూర్‌ : మలేషియాలో అదొక రెస్టారెంట్‌. జనం రెస్టారెంటుకు వస్తూ పోతూ వున్నారు. ఉన్నట్టుండి ఓ యువతి పూర్తి నగ్నంగా నడుస్తూ వచ్చింది. జనం అది చూసి అవాక్కయారు. ఇంతకీ ఇది నిజమేనా అని కళ్ళు పులుముకొని మరీ తేరిపార చూశారు. […]

మందుకొట్టిన కోతి బార్‌లో బీభత్సం (వీడియో)

February 22, 2016 News Telugu Network 0

పటోస్‌ (బ్రెజిల్‌) : బాగా మందుకొట్టిన ఓ కోతి కత్తిపట్టుకొని బార్‌లో బీభత్సం సృష్టించిన ఘటన బెజ్రిల్‌లో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కపూచియన్‌ జాతికి చెందిన ఓ కోతి బెజ్రిల్‌లోని పటోస్‌ అనే […]

ఒకే డ్రెస్‌లో ఇద్దరు ధియేటర్లోకి వెళ్లారిలా…! (వీడియో)

February 7, 2016 News Telugu Network 0

ఇద్దరు కుర్రాళ్ళు కలిసి ఒకే డ్రెస్‌ వేసుకొని మూవీ ధియేటర్‌ మేనేజ్‌మెంట్‌కు తెలియకుండా ఒకే టిక్కెట్‌పై ధియేటర్‌ లోపలికి ఎంత తెలివిగా ప్రవేశించారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒకే డ్రెస్‌లో అంటే ఇద్దరూ వేర్వేరుగా ఒకె కలర్‌ డ్రెస్‌ వేసుకొని […]

ఆమె చెవిలో చీమలపుట్ట : వెయ్యి చీమలను తొలగించిన డాక్టర్‌! (వీడియో)

February 5, 2016 News Telugu Network 0

అహ్మదాబాద్‌ : ఆ అమ్మాయి చెవి నుంచి ఏకంగా వెయ్యికిపైగా చీమలను ఓ డాక్టర్‌ తొలగించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అసలు ఆ చీమలు ఆమె చెవిలోకి వెళ్లి ఎలా కాపురం చేశాయన్నది అంతుపట్టని విషయంగా మారింది. ఈ చీమలను డాక్టర్‌ తొలగిస్తుండగా […]

అమ్మకానికి దెయ్యాలకొంప! (వీడియో)

February 3, 2016 News Telugu Network 0

లండన్‌ : దెయ్యాలు వున్నాయని కొందరు, లేవని ఇంకొందరు శతాబ్దాలుగా వాదించుకుంటూనే వున్నారు. అయితే నిజంగానే దెయ్యాలు కన్పించాయని భ్రమలో వున్నవారు భయబ్రాంతులకు గురవుతూనే వున్నారు. అయితే అది వారి మానసిక దౌర్భల్యమని మిగతావారు కొట్టిపారేస్తూ వుంటారు. దెయ్యాలువున్నాయా లేదా అన్న […]

నోట్లో 138 పెన్సిళ్ళు (వీడియో)

February 3, 2016 News Telugu Network 0

ఖాట్మండు : నోట్లో ఓ అరటిపండు పెట్టడమే కష్టమవుతుంది. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా 138 పెన్సిళ్ళను నోట్లో పెట్టి రికార్డు సృష్టించాడు. నేపాల్‌కు చెందిన రాజా థాపా (19) అనే టీనేజ్‌ కుర్రాడు ఈ సాహసం చేశాడు. తన నోట్ల […]

సడన్‌గా కోతులు చేసిన ఆ పనికి కంగుతిన్న ఫ్యామిలీ (వీడియో వైరల్‌)

January 13, 2016 News Telugu Network 0

జొహెన్స్‌బర్గ్‌ : సఫారీ ట్రిప్‌లో ఓ ఫ్యామిలీ కోతుల సెక్స్‌ను చూసి కంగుతిన్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఒక ఫ్యామిలీ దక్షిణాఫ్రికాలోని సహారా అడవీప్రాంతంలో తమ సొంత కారులో ట్రిప్‌ వేసింది. కారులో వెళ్తూవుండగా ఓ రెండు కోతులు […]

సబ్బు బుడగలో ఇన్ని అందాలా? (వీడియో)

January 13, 2016 News Telugu Network 0

వార్సా : మన కళ్ళముందు కన్పించే ఎన్నో దృశ్యాల్లో అందమైనవీ వుంటాయి. కాకపోతే మనం చూసే కళ్ళను బట్టి ఆ అందం కన్పిస్తూవుంటుంది. ఓ సబ్బు బుడగ (సోప్‌ బబుల్‌)లో సైతం కనీవినీ ఎరుగని అందాలున్నాయి. మీకు తెలుసా? ఓ ప్రముఖ […]

7 కోట్ల ఏళ్ళ క్రితం హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? (వీడియో)

December 26, 2015 News Telugu Network 0

న్యూఢిల్లీ : భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు మన దేశానికే సహజసిద్ధమైన రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన హిమాలయా పర్వతాలు ఆవిర్భవించి 7 కోట్ల సంవత్సరాలైంది. అసలు హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఈ పర్వతాలు ఒక్కరోజులో […]

పెళ్లికొడుకు పంచె ఊడిపోయింది! (వీడియో)

December 22, 2015 News Telugu Network 0

తిరువనంతపురం : ఏ ఈవెంటులోనైనా అంతా సవ్యంగానే జరుగుతుందని అనుకోవడం పొరపాటు. ఓ కేరళ పెళ్లిలో పెళ్లికొడుకు పంచె ఊడిపోయిన సంఘటన సరదాగా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. పెళ్లి వంటి కార్యక్రమాల్లో హడావిడిలో జరిగే కొన్ని సంఘటనలో నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే […]

సెల్‌ఫోన్‌ నీటిలో పడితే ఏం చేయాలి?

December 10, 2015 News Telugu Network 0

అమరావతి : సహజంగానే సెల్‌ఫోన్‌ నీటిలో పడితే ఇక ఫోన్‌ పనిచేయదని డిసైడైపోతాం. ఫోన్‌ను పక్కనపడేస్తాం. దాంట్లో వున్న సిమ్‌కార్డును తీసుకొని (అది తడవకపోతే) వేరే ఫోన్‌లో వేసుకొని వాడుకుంటాం. ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే ఇది. అయితే మొబైల్‌ ఫోన్‌ […]

అది 58 అక్షరాల ఊరుపేరు…ఆ ఒక్కడే దాన్ని పలకగలడు (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch -ఇదేంటో మీరు చదవగలరా? ఇంత పెద్ద పదాన్ని పలకడం నిజంగానే కష్టం. ఇదొక ఊరు పేరు. ఈ పేరును ఆ గ్రామ ప్రజలు కూడా ఉచ్ఛరించగలరో లేదో తెలియదుగాని, లియమ్‌ డట్టన్‌ అనే జర్నలిస్టు మాత్రం ఈజీగా ఈ […]

స్కార్ఫ్‌ ధరించడం ఓ ఫ్యాషన్‌…! (టిప్స్‌ అండ్‌ ట్రిక్స్‌)(వీడియో)

December 5, 2015 News Telugu Network 0

హైదరాబాద్‌ : మెడలో వేసుకునే స్కార్ఫ్‌ (టవల్‌ లాంటి పెద్ద రుమాలు) ఓ స్టైల్‌, ఓ ఫ్యాషన్‌. స్కార్ఫ్‌ను ఒకే విధంగా పాతపద్ధతిలో వేసుకొనీ వేసుకొనీ విసుగెత్తిన వారికి ఈ టిప్స్‌ చాలా అవసరం. హైదరాబాద్‌ వంటి నగరాల్లో లేడీస్‌ ఈ […]

రాకాసి గోళ్ళతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌! (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : ఒక్కొక్కరిదీ ఒక్కో టైపు పిచ్చి అంటారు పెద్దలు. భారత్‌కు చెందిన శ్రీధర్‌ చిల్లాల్‌ అనే వ్యక్తికి చేతి గోళ్ళను (నెయిల్స్‌ను) భయంకరంగా పెంచడం హాబీ. తన ఎడమ చేతికి వున్న ఐదు వేళ్ళకు గల గోళ్ళను పెంచీ పెంచీ […]

భూమి ఎలా తిరుగుతుందో చూద్దామా? (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

ముంబయి : అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) ఇటీవల సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో పూర్తిగా కొత్తదనమే కన్పిస్తుంది. అందులోనూ భూమి ఏ రోజుకారోజు తన చుట్టూ తాను తిరుగుతూ (భూ భ్రమణం), సూర్యుని చుట్టూ […]

కుక్క తీసిన పెళ్లి వీడియో!

December 5, 2015 News Telugu Network 0

లండన్‌ : పెళ్ళంటే నూరేళ్ళ పంట! అందుకే వివాహం సందర్భంగా వీడియోలు, ఫోటోలు తీసుకొని ఆ జ్ఞాపకాలను పదిలపర్చుకుంటారు. అందుకోసం ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను డబ్బులిచ్చి తెచ్చుకుంటారు. కానీ ఈ అమెరికన్‌ జంట మాత్రం ఎలాంటి ప్రొఫెషనల్‌ వీడియోగ్రాఫర్‌ను అద్దెకు తెచ్చుకోకుండా, […]

రాజీవ్‌-సోనియాల అరుదైన పెళ్లి వీడియో (వీడియో)

December 5, 2015 News Telugu Network 0

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల వివాహమై అరవయ్యేళ్ళు పూర్తయింది. రాజీవ్‌ హత్యకు గురికాగా, సోనియాగాంధీ ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వున్నారు. రాజీవ్‌, సోనియాల వివాహం జరిగిన 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాటి వివాహంలోని కీలక ఘట్టాలతో కూడిన […]

1 2