ఐపిఎల్‌ ఆరంభం అదుర్స్‌! (ఫోటోలు)

April 6, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ (ఎన్‌టిఎన్‌) : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) ట్వెంటీ20 క్రికెట్‌ టోర్నమెంటు 10 ఎడిషన్‌ ఆరంభం అదిరిపోయింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్‌స్టేడియంలో ఐపిఎల్‌ ఆరంభ వేడుకలు బుధవారం రాత్రి కళ్ళు జిగేల్‌మన్పించేలా సాగాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జరిగిన […]

బాహుబలి-2 ఫోటోలు

April 5, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో అద్భుతంగా రూపొందించబడిన బాహుబలి కొనసాగింపు చిత్రం బాహుబలి-2 ఈనెల 28వ తేదీన విడుదలవుతోంది. ప్రభాస్‌, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, నాసర్‌, సత్యరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో […]

అఖిల్‌ కొత్త మూవీ ప్రారంభం (ఫోటోలు)

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : అక్కినేని అఖిల్‌ హీరోగా కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మునిమనవరాలు సత్య సాగరి దేవుడి పటాలపై తొలి షాట్‌కు […]

హ్యాపీ కిస్‌ డే 2016 : ఊపిరిపోసే 10 ముద్దులివే!

February 13, 2016 News Telugu Network 0

లండన్‌ : బతకడానికి ఓ బతికే దినం…చావడానికి ఓ చచ్చేదినం. ఇలా రోజుకో దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనోళ్ళు. ప్రతి విషయం వ్యాపారంగా మారిన తర్వాత అన్నీ దినాలే. ఇప్పుడు కిస్‌డే కూడా వచ్చేసింది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీ. […]

కొత్త ట్రెండ్‌ : చీకట్లో మెరిసే టాటూలు!

February 8, 2016 News Telugu Network 0

అప్పుడప్పుడూ పిచ్చికాస్త పానిక్‌గా మారుతుంది. టాటూలు వేసుకోవడం ఒక సరదా. ఇప్పుడది అందంగా కూడా మారింది. అయితే టాటూల్లో కొత్తరకం టాటూలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేమంటే, రాత్రి పూట చీకట్లో చూసినప్పుడు అవి మెరుస్తూ వుంటాయి. చీకట్లో కూడా అద్భుతంగా […]

పరిణీతి చోప్రా సెక్సీ ఫోటోషూట్‌! (14 ఫోటోలు, ఫిట్‌నెస్‌ టిప్స్‌)

December 12, 2015 News Telugu Network 0

ముంబయి : ప్రియాంకా చోప్రా సోదరి పరిణీతి చోప్రా ఉన్నట్టుండి చాలా పరిణతి చెందినట్లు కన్పిస్తోంది. లావుగా ఉండే పరిణీతి చోప్రా ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌తో నాజూగ్గా మారి, అభిమానులతోపాటు బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. 2011లో లేడీస్‌ అండ్‌ రికీ బాహల్‌ […]

కొత్త కాన్సెప్ట్‌ : బరితెగించి…బట్టల్లేకుండా…డ్యూటీలు! (Photos)

December 4, 2015 News Telugu Network 0

శాన్‌ఫ్రాన్సిస్కో : బరితెగించి బట్టల్లేకుండా డ్యూటీలు చేయడం 8వ ప్రపంచ అద్భుతం! దీనికి కొత్త కాన్సెప్ట్‌ అన్న పేరు కూడా పెట్టారు వారు. సహజంగానే ఇంట్లో ఒంటిమీద బట్టల్లేకుండా వున్నా….పెద్దగా వచ్చే సమస్యలేమీ వుండవు. కానీ ఆఫీసులో బట్టల్లేకుండా పనిచేయడమనేది ఎక్కడైనా […]