కమల్‌హాసన్‌ ఊపిరితిత్తుల్లో పొగపట్టేసింది!

April 8, 2017 News Telugu Network 0

ముంబయి : సినీ స్టార్‌ కమల్‌హాసన్‌ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నైలోని ఆల్వర్‌పేట్‌లో గల కమల్‌హాసన్‌ ఇంట్లో మూడో అంతస్థులో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కమల్‌హాసన్‌ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అప్పటికే స్వల్ప గాయాలయ్యాయి. పొగతో ఊపిరి ఆడలేదని, ఊపిరితిత్తులు పూర్తిగా […]

అల్లు అర్జున్‌ బర్త్‌డే విషెస్‌ పోస్టర్‌!

April 8, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : స్టయిలిస్ట్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న డిజె-దువ్వాడ జగన్నాథమ్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అల్లు అర్జున్‌కు ఇవే మా శుభాకాంక్షలు అంటూ డిజె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. హరీష్‌ శంకర్‌ […]

మణిరత్నం ‘చెలియా’ మూవీ రివ్యూ!

April 8, 2017 News Telugu Network 0

మూవీ : చెలియా, విడుదల : 07-04-2017 నటీనటులు : కార్తీ, అదితీరావు హైదరీ, లలిత, శ్రద్ధాశ్రీనాథ్, రుక్మిణి విజయ్‌కుమార్. సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఫోటోగ్రఫీ : రవివర్మన్, నిర్మాత : మణిరత్నం, శిరీష్, దర్శకత్వం : […]

తెలుగు చిత్రం ‘పెళ్లిచూపులు’కు జాతీయ అవార్డులు

April 7, 2017 News Telugu Network 0

శతమానం భవతి, జనతా గ్యారేజీలకూ అవార్డులు ఉత్తమ నటుడుగా అక్షయ్‌కుమార్‌ జాతీయ సినిమా అవార్డులు ప్రకటన ఉత్తమ దర్శకుడు రాజేష్‌ మపుస్క (మరాఠీ), ఉత్తమ చిత్రం కాసవ్‌ (మరాఠీ) న్యూఢిల్లీ : 64వ జాతీయ సినిమా అవార్డులను శుక్రవారంనాడు ప్రకటించారు. న్యూఢిల్లీలోని […]

కమల్‌హాసన్‌ డబ్బున్నవాడు కాదు : రజనీకాంత్‌

April 6, 2017 News Telugu Network 0

ముంబయి : కమల్‌హాసన్‌ సోదరుడు, ఇటీవలనే మరణించిన చంద్రహాసన్‌ సంస్మరణ కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. వారిలో రజనీకాంత్‌, సత్యరాజ్‌, నాసర్‌, విశాల్‌, కె.ఎస్‌.రవికుమార్‌, ఇళయరాజా తదితరులు వున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ, కమల్‌హాసన్‌కు ఇతర నటులతో […]

బాహుబలి-2 ఫోటోలు

April 5, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో అద్భుతంగా రూపొందించబడిన బాహుబలి కొనసాగింపు చిత్రం బాహుబలి-2 ఈనెల 28వ తేదీన విడుదలవుతోంది. ప్రభాస్‌, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, నాసర్‌, సత్యరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో […]

కొలతలు ఎలా తీయాలో చెప్పండి?

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీ-లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒక అమ్మాయి ఛాతిని టైలర్‌ టేపుతో కొలుస్తుండగా తీసిన దృశ్యాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు. దీనిపై మంచు […]

మణిరత్నం ‘చెలియా’ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ విడుదల

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : మణిరత్నం మరో అద్భుతసృష్టి ‘చెలియా’ మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్నది. దీనికి సంబంధించి కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. మూడు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. […]

అఖిల్‌ కొత్త మూవీ ప్రారంభం (ఫోటోలు)

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : అక్కినేని అఖిల్‌ హీరోగా కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మునిమనవరాలు సత్య సాగరి దేవుడి పటాలపై తొలి షాట్‌కు […]

హాట్‌ టాపిక్‌గా మారిన పోస్టర్‌!

April 3, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రీ-లుక్‌ పోస్టర్‌ చలనచిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌పై పలువురు హీరోయిన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అదే […]

ఫ్యాషన్‌ డిజైనర్‌ s/o లేడీస్‌ టైలర్‌ ప్రీ లుక్‌!

April 3, 2017 News Telugu Network 0

వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ సినిమా ప్రీ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చిత్రం యూనిట్‌ ప్రకటించింది. రాజేంద్రప్రసాద్‌ నటించిన లేడీస్‌ టైలర్‌కు దీన్ని సీక్వెల్‌గా పరిగణిస్తున్నారు.

టీవీ సీరియల్స్‌ను రాజమౌళి ఏమన్నారో తెలుసా?

April 2, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : టీవీలో రోజూ వచ్చే సీరియల్స్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ వుంటారు. అయితే అవంటే చిరాకు పడే వాళ్ళు ఇంకా చాలామంది వున్నారు. రోజుల తరబడి, ఏళ్ళ తరబడి కూడా సాగే సీరియల్స్‌ అంటే మాత్రం చిరాకే. కానీ వాటికి […]

బాహుబలిపై త్వరలోనే టీవీ సిరీస్‌ : రాజమౌళి

April 2, 2017 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఎస్‌ఎస్‌ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’కి కొనసాగింపు అయిన ‘బాహుబలి-ది కంక్లూజన్‌’ త్వరలో విడుదలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో దీనిపై వస్తున్న ఒక్కొక్క వార్త ఆసక్తిరేపుతోంది. తాజాగా బాహుబలిపై ఒక మినీ టీవీ సిరీస్‌ను రూపొందించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. […]

చిరుతో సైమా సెల్ఫీ

April 1, 2017 News Telugu Network 0

హైదరాబాద్ : వివో స్పాన్సర్‌షిప్ అందిస్తున్న సైమా అవార్డుల పండుగ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శుక్రవారం వేదికపై మెగాస్టార్ చిరంజీవితో మిగిలిన నటీనటులు సెల్ఫీతో ఆనందం పంచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో […]

‘గురు’ మూవీ రివ్యూ

April 1, 2017 News Telugu Network 0

మూవీ : గురు, నటీనటులు : వెంకటేష్, రితికాసింగ్, నాసర్. సంగీతం : సంతోష్ నారాయణన్, దర్శకత్వం : సుధా కొంగర. తెలుగు, హిందీ, ఇంగ్లీషుతోపాటు చాలా భాషల్లో క్రీడాంశాలను బేస్ చేసుకొని చాలా కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే […]

‘రోగ్’ మూవీ రివ్యూ!

April 1, 2017 News Telugu Network 0

మూవీ : రోగ్, నటీనటులు : ఇషాన్, ఏంజెలా, మన్నార్ చోప్రా, అనూప్‌సింగ్, ఆలీ, సుబ్బరాజు, సంగీతం : సునీల్ కశ్యప్, నిర్మాతలు : సిఆర్ మనోహర్, సిఆర్ గోపీ, దర్శకత్వం : పూరీ జగన్నాథ్. పూరీ జగన్నాథ్ సినిమా అంటే అందులో […]

పరిణీతి చోప్రా సెక్సీ ఫోటోషూట్‌! (14 ఫోటోలు, ఫిట్‌నెస్‌ టిప్స్‌)

December 12, 2015 News Telugu Network 0

ముంబయి : ప్రియాంకా చోప్రా సోదరి పరిణీతి చోప్రా ఉన్నట్టుండి చాలా పరిణతి చెందినట్లు కన్పిస్తోంది. లావుగా ఉండే పరిణీతి చోప్రా ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌తో నాజూగ్గా మారి, అభిమానులతోపాటు బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. 2011లో లేడీస్‌ అండ్‌ రికీ బాహల్‌ […]

బ్రిట్నీ స్పియర్స్‌ జిప్‌ ఊడిపోయింది!

December 4, 2015 News Telugu Network 0

లాస్‌వెగాస్‌ : ప్రసిద్ధిచెందిన స్టేజ్‌సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌కు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె లాస్‌వెగాస్‌లో ‘పీస్‌ ఆఫ్‌ మీ’ రాక్‌ షో చేస్తున్న సమయంలో ఆమె డ్రెస్‌ జిప్‌ సడన్‌గా ఊడిపోవడంతో కంగుతిన్నది. ఇక చేసేదేమీ లేక అలాగే […]

బ్రహ్మానందం కామెడీ తగ్గిందా?

December 4, 2015 News Telugu Network 0

హైదరాబాద్‌ : ఇండియా నెంబర్‌వన్‌ కమేడియన్‌ బ్రహ్మానందంలో కామెడీ పాలు తగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన నటించిన బ్రూస్‌లీ, షేర్‌ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. సినిమాలు హిట్టయితే వాటిలో బ్రహ్మానందం పాత్ర కూడా చాలా […]