వేలంలో మాల్యా ఇల్లు సచిన్‌ కైవసం

April 8, 2017 News Telugu Network 0

ముంబయి : బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు పెట్టి ఊళ్లు తిరుగుతున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాకు చెందిన ఒక ఇంటిని ఎట్టకేలకు వేలం వేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారధ్యంలో అప్పులోళ్ళు గోవాలోని కింగ్‌ఫిషర్‌ విల్లాను అమ్మడంలో విజయవంతమయ్యారని ఎకనామిక్‌ […]

ఇకపై పెట్రోధరలు ప్రతి రోజూ!

April 7, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : మన దేశంలో సహజంగానే నెల రోజులకో, వారం రోజులకో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వుంటాయి. ఒకప్పుడు ఆరు మాసాలకోసారి పెరగడమో, తగ్గడమో జరిగేది. దశాబ్దకాలంగా నెల రోజులకోసారి మార్పులు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల్లో వచ్చిన మార్పులను […]

అన్నింటినీ దాటేసిన రెడ్‌మి ఫోన్లు!

April 6, 2017 News Telugu Network 0

శామ్‌సంగ్‌, ఆపిల్‌ను కూడా తొక్కేసిన షియోమి బీజింగ్‌ : ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల ఫోన్‌ బ్రాండ్‌గా షియోమి అవతరించింది. షియోమి విడుదల చేసి ఎంఐ ఫోన్లు భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శామ్‌సంగ్‌, ఆపిల్‌ ఫోన్లను షియోమి తొక్కేసింది. అతిపెద్ద ఆ […]

దేశానికి రూ. 12 లక్షల కోట్ల నష్టం!

March 30, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : దాదాపు దశాబ్దకాలంగా పెండింగ్‌లో వున్న జిఎస్‌టి బిల్లు చివరకు విచిత్రమైన పరిస్థితుల్లో ఆమోదముద్ర వేయించుకుంది. కాంగ్రెస్‌ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమే గతంలో జిఎస్‌టిని అమల్లోకి తేవడానికి ఏర్పాట్లు చేసింది. అయితే అప్పట్లో బిజెపి ఈ జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించింది. […]

జిఎస్‌టికి లోక్‌సభ ఆమోదముద్ర!

March 30, 2017 News Telugu Network 0

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే జిఎస్‌టి బిల్లుకు బుధవారంనాడు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో నాలుగు జిఎస్‌టి బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల్లో క్లాజులవారీగా లోక్‌సభలో చర్చచేపట్టారు. అనంతరం […]

ఫేస్‌బుక్‌ లైక్‌లతో దగాచేస్తున్న స్కామర్స్‌!

March 8, 2016 News Telugu Network 0

ముంబయి : ఇంటర్నెట్‌ మోసగాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. వీరినే స్కామర్స్‌ అంటారు. హానికరమైన విషయాన్ని వ్యాప్తి చేయడం, లేదా వైరస్‌లు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం, లేదా హ్యాక్‌ చేయడానికి పాల్పడటం స్కామర్స్‌ పని. తాజాగా ఈ స్కామర్స్‌ ఫేస్‌బుక్‌ […]

ఆస్ట్రేలియా గడ్డితో సన్నని కండోమ్‌లు!

February 12, 2016 News Telugu Network 0

వాషింగ్టన్‌ డిసి : సురక్షితమైన లైంగిక చర్యల కోసం ఉపయోగించే కండోమ్‌లు బాగా మందంగా ఉండటంతో తగినంత సంతృప్తి రావడం లేదన్నది ఎప్పటి నుంచో ఉన్న వాదన. ఈ నేపథ్యంలో అతి సన్నని (సూపర్‌ థిన్‌) కండోమ్‌ల తయారీకి రంగం సిద్ధమైంది. […]

అమ్మకానికి దెయ్యాలకొంప! (వీడియో)

February 3, 2016 News Telugu Network 0

లండన్‌ : దెయ్యాలు వున్నాయని కొందరు, లేవని ఇంకొందరు శతాబ్దాలుగా వాదించుకుంటూనే వున్నారు. అయితే నిజంగానే దెయ్యాలు కన్పించాయని భ్రమలో వున్నవారు భయబ్రాంతులకు గురవుతూనే వున్నారు. అయితే అది వారి మానసిక దౌర్భల్యమని మిగతావారు కొట్టిపారేస్తూ వుంటారు. దెయ్యాలువున్నాయా లేదా అన్న […]

అంగంపై ఆన్‌లైన్‌ కొట్టిన అద్దం దెబ్బ!

January 6, 2016 News Telugu Network 0

లండన్‌ : మలేషియాకు చెందిన ఓ కుర్రాడు తన పురుషాంగం పెద్దదిగా మారాలని కోరుకున్నాడు. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో సెర్చ్‌చేశాడు. ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అతనికి ఒక వస్తువు కన్పించింది. మీ పురుషాంగాన్ని పెద్దదిగా చేయాలంటే దీన్ని వెంటనే కొనుగోలు చేయండి, సమయానుకూలంగా […]