బాయ్‌ఫ్రెండ్‌తో కూతురి డేటింగ్‌పై శ్రీదేవి..!

Spotlight
November 10, 2016 0

శ్రీదేవి, బోనీ కపూర్‌ దంపతుల పిల్లలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌కు స్టార్‌ కిడ్స్‌గా బాలీవుడ్‌లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల […]

డార్లింగ్‌ ప్రభాస్‌ పూర్తి పేరు ఏంటో తెలుసా?

వార్తలు
October 23, 2016 0

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. ’బాహుబలి’ సినిమాతో జాతీయ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన జన్మదిన కానుకగా ఇప్పటికే ’బాహుబలి-2’ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ […]

మెగాస్టార్-లారెన్స్ మ‌రో డ్యాన్సింగ్ ట్రీట్‌!

టాలీవుడ్‌
October 16, 2016 0

మెగాస్టార్ చిరంజీవి స్టెప్పుల్లో ఎన‌ర్జీ.. ఆ హుషారు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 90ల‌లో అస‌లు బ్రేక్ డ్యాన్స్ అన్న ప‌దానికే ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన చిరు కెరీర్ ఆద్యంతం డ్యాన్సింగ్‌లో చేసిన ప్ర‌యోగాలు అసాధార‌ణం. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ  చిరు ల్యాండ్ మార్క్ స్టెప్పుల గురించి, డ్యాన్సింగ్ స్ట‌యిల్ […]

Andhra Pradesh News

Spotlight

కాకిలెక్కలు చూపొద్దు!

Shareవిజయవాడ (ఎన్‌టిఎన్‌) : అధికారుల కాకిలెక్కలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మళ్లీ చిర్రెత్తుకొచ్చింది. విజయవాడ నగరంలోని వెన్యూ కన్వెన్షన్‌ కేంద్రంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో బాబు అటు అధికారులపైన, ఇటు మంత్రులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. గురువారంనాడు రెండోరోజు కలెక్టర్ల సమావేశాన్ని ప్రారంభించిన చంద్రబాబు జిల్లా [...]

Telangana News

తెలంగాణ

చక్కెర పరిశ్రమలో అగ్నిప్రమాదం

Shareకొత్తకోట : కొత్తకోట మండలం అప్పరాల వద్ద కృష్ణవేణి చక్కెర పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 2 అగ్నిమాపక యంత్రాలు యత్నిస్తున్నాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. Share

National News

జాతీయం

‘ఏప్రిల్ ఫూల్’ స్టోరీ నిజ‌మైంది..

Shareరాజ్‌కోట్ : పెద్ద నోట్ల ర‌ద్దుపై గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన స్థానిక ప‌త్రిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీన ఆ స్టోరీని ప్రింట్ చేసింది. 500, వెయ్యి రూపాయ‌ల నోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన‌ట్లు ఆ స్టోరీలో పేర్కొంది. అయితే అదంతా [...]

Crazy News

క్రేజీన్యూస్‌

వివాహాల్లో ఊహించని అపశ్రుతులు

November 13, 2016 0

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి మరుపురాని మధురానుభూతి. అందుకే పెళ్లి వేడుకను ప్రతి క్షణాన్ని ఫొటోలోనూ, వీడియో కెమెరాలో బంధిస్తాం. అడుగడుగునా ఆ మధురానుభూతుల్ని చూసుకొని మురిసిపోతాం. జీవితంలో ఎంతో కీలకమైనది కావడంతో పెళ్లి కోసం ఎంతో ముందుగానే పక్కా ప్రణాళికలు […]

అంతర్జాతీయం

ఏభై ఏళ్ళ వయసులో మొదటిసారి…

October 13, 2016 0

మొదటిసారి గర్భం ధరించడం మహిళలకు,  వారి కుటుంబ సభ్యులకూ ఎంతో ఆనందాన్నిస్తుంది. అదీ ఇక ఆ అవకాశం ఉందో లేదో అనుకునే సమయంలో ఎన్నో ఏళ్ళ తర్వాత గర్భం ధరిస్తే ఆ సందర్భం ఎంతో అపురూపం అవుతుంది. ఇప్పుడు ప్రఖ్యాత పాప్ […]

క్రేజీన్యూస్‌

జెయింట్ వీల్ సెల్ఫీ ఎంత పనిచేసింది…

October 11, 2016 0

లక్నో:  యువతలో సెల్పీ పట్ల ఉన్న మోజు మామూలుదికాదు . ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు  చేసుకుంటున్నా.. ప్రాణాలు పోతున్నా..క్రేజ్ కొనసాగుతూనే ఉంది.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్లోని భాగపత్  జిల్లాలో  ఇలాంటి సెల్పీ  ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది.  ఇలాగే […]

అంతర్జాతీయం

లైంగిక వేధింపుల కేసు: మహిళకు 10 ఏళ్ల జైలు

October 10, 2016 0

ఆమెకు ఇద్దరు భార్యలు.. అది చాలదన్నట్లు పక్కింటి పిల్లలపై లైంగిక వేధింపులు.. సెక్స్ డాల్స్ తో వికృత చేష్టలు.. కేసు నుంచి తప్పించుకునేందుకు అంతులేని డ్రామాలు.. సింగపూర్ దేశ నేరచరిత్రలోనే అత్యంత అరుదైన ఈ కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు సోమవారం […]

క్రేజీన్యూస్‌

టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు

October 10, 2016 0

పట్నా: బిహార్ బోర్డు ఎగ్జామ్లో ఆర్ట్స్ విభాగంలో టాపర్గా నిలిచి వివాదంలో చిక్కిన రూబీ రాయ్ పరీక్ష పేపర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె పరీక్ష పేపర్ నిండా సినిమా పేర్లు కనిపించాయి. పలు కవితలు రాసి […]

అంతర్జాతీయం

తన కాలును అనకొండకు ఎరగా వేసి

October 10, 2016 0

ఏదైనా జంతువును వేటాడానికి సాధారణంగా ఎరగా వేరే జంతువును వాడుకుంటాం(చేపలు పట్టడానికి ఎర్రపామును వాడినట్లు). కానీ భారీ అనకొండను పట్టుకోవడానికి ఓ వ్యక్తి తన కాలును ఎరగా వాడుకున్నాడు. కుడి కాలు మోకాలు వరకూ గుడ్డ చుట్టుకున్న వ్యక్తి ఎలాంటి జంకుబొంకు […]

క్రేజీన్యూస్‌

అబ్బాయి శరీరంలో తోక తొలగింపు

October 4, 2016 0

నాగపూర్ : జంతువులకు తోక ఉండటం చూశాం.. మనషులకు తోక ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండి.. జన్యుపరమైన లోపాల వల్ల కొందరికి పుట్టుకతోనే శరీరం వెనుక భాగంలో తోక వస్తుందట. నాగపూర్ కు చెందిన ఓ అబ్బాయికి పుట్టుకతోనే తోక వచ్చింది. తోక […]

అంతర్జాతీయం

కట్టుకున్న భర్తే రక్తం పంచిన తాతని తెలిసి..

October 3, 2016 0

ఒక దురదృష్టవంతుడున్నాడు. చిన్నాచితకా పనులుచేసుకుని జీవించే అతను పాతికేళ్లకే పెళ్లిచేసుకున్నాడు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఆ చిరాకును భార్యపై ప్రదర్శించేవాడు. కొన్నేళ్లు బాధలు భరించిన ఆమె పిల్లల్ని తీసుకుని అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెకోసం చాలా ఎళ్లు […]